నెల్లూరు 9వ డివిజన్ ఎఫ్‌సీఐ కాలనీలో గాంధీ పార్కును ప్రారంభించిన మంత్రి నారాయణ గారు
- గాంధీ విగ్రహాన్ని మంత్రి గారు ఆవిష్కరించారు.
- పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.
- చిన్నారులకు చాక్లెట్లు పంచి, వారితో ఆటలాడి ఉత్సాహంగా గడిపారు.
- పార్కు పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ దర్శనం పొందారు.
- పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ నందన్, కార్పొరేటర్ రాజశేఖర్,నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు ,టీడీపీ నేతలు బాలాజీ ,బాబురావు ,తిరుమలరెడ్డి,డాక్టర్ పోకల రవి ,బీస్ అధ్యక్షులు అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతవరంలోని ఏడీసీఎల్ పార్కులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు
- పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటగా, రానున్న సంవత్సర కాలంలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
- అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
రాక్షస పాలనకు స్వస్థి పలికి ప్రజాస్వామ్య గర్జనకు ఏడాది!
- జూన్ 4, 2024 ఏడాది క్రితం ఇదే రోజున ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారు.
- అఖండ మెజారిటీతో మంత్రి నారాయణ గారిని గెలిపించిన నెల్లూరు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
- రాక్షస పాలనను తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు.
నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ గారు
- రూ.15 కోట్ల వ్యయంతో పేద విద్యార్థుల కోసం సరస్వతీ నిలయాన్ని నిర్మిస్తున్నారు. - నాణ్యతా ప్రమాణాలతో ఎన్సీసీ పనులను వేగంగా పూర్తి చేస్తుంది. - 2014లో మంత్రి పదవిలో ఉన్నప్పుడు 300 మందికి ఐఐటీ కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. - కోవూరు షుగర్ ఫ్యాక్టరీను ఎంఎస్ఎంఈగా మార్చి 25 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు వెల్లడించారు. - వీఆర్సీని దేశంలోనే నంబర్ వన్ స్కూల్‌గా తీర్చిదిద్దే లక్ష్యం ఉందన్నారు. - 1000 మంది పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. - ఇప్పటికే 760 మందిని గుర్తించామని తెలిపారు. - డిఎస్ఆర్ కంపెనీ అధినేత సుధాకర్ రెడ్డి గుంటబడిని దత్తత తీసుకుంటారని చెప్పారు. - విఆర్సీకి ధీటుగా గుంటబడిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. - నెల్లూరు సిటీలోని 54 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. - ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్,44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు,45 వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి,బూత్ కన్వీనర్ కార్తిక్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి #Mahanadu2025 కు తరలివచ్చిన లక్షలాది కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కడప మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో నిస్వార్థంగా శ్రమించిన మహానాడు కమిటీ సభ్యులు, నాయకులకు మనఃపూర్వక అభినందనలు.
డపలో మహానాడు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు
- మంత్రి నారాయణ గారు సహచర మంత్రులతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు.
- ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చర్చలు జరిపారు.
- రవాణా కమిటీ కన్వీనర్ గా ఉన్న మంత్రి నారాయణ గారు రవాణా సౌకర్యాలపై సమీక్ష చేశారు.
- రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే క్రమంలో అవసరమైన రవాణా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
నెల్లూరులో నిర్వహించిన పార్లమెంట్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు
- జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో నిర్వహించబడింది.
- టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ మరియు జ్యోతి ప్రజ్వలనతో మహానాడును ఘనంగా ప్రారంభించారు.
- పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులు మరియు ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు సభ సంతాపం తెలిపింది.
- జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు.
- నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రతిపాదనలు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి నారాయణ గారు పాల్గొన్నారు. - ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఓ కలగా ప్రారంభమై, ప్రతి అడుగూ సాహసంగా సాగిన అమరావతి.. అనేక అడ్డంకులు ఎదురైనా, ఎదురొడ్డి నిలబడింది. ఇప్పుడు మరోసారి, నూతన శక్తితో, నూతన శకానికి అమరావతి నాంది పలుకుతోంది! ఇది కేవలం రాజధాని కాదు… ఇది ప్రజల గౌరవానికి ప్రతీక!
ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ గారు
- అమరావతిలో ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
- ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
- ఈ సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు.
- రవాణా, పార్కింగ్ వ్యవస్థను ముఖ్యంగా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు.
- 5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్కింగ్ స్థలాలను మరింత విస్తరిస్తున్నారు.
- అన్ని శాఖలు సమన్వయంతో సమర్ధవంతంగా పనులు చేపడుతున్నాయని పేర్కొన్నారు.
Dr. Ponguru Narayana
నెల్లూరు 9వ డివిజన్ ఎఫ్‌సీఐ కాలనీలో గాంధీ పార్కును ప్రారంభించిన మంత్రి నారాయణ గారు
- గాంధీ విగ్రహాన్ని మంత్రి గారు ఆవిష్కరించారు.
- పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.
- చిన్నారులకు చాక్లెట్లు పంచి, వారితో ఆటలాడి ఉత్సాహంగా గడిపారు.
- పార్కు పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ దర్శనం పొందారు.
- పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ నందన్, కార్పొరేటర్ రాజశేఖర్,నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు ,టీడీపీ నేతలు బాలాజీ ,బాబురావు ,తిరుమలరెడ్డి,డాక్టర్ పోకల రవి ,బీస్ అధ్యక్షులు అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
#MinisterPonguruNarayana #GandhiPark #nellorecity #idhimanchiprabhutvam #pongurunarayana #AndhraPradesh
2 months ago | [YT] | 53
View 3 replies
Dr. Ponguru Narayana
అనంతవరంలోని ఏడీసీఎల్ పార్కులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు
- పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటగా, రానున్న సంవత్సర కాలంలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
- అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
#MinisterPonguruNarayana #worldenvironmentday2025 #pongurunarayana #chandrababunaidu #pawankalyan #andhrapradesh
3 months ago | [YT] | 59
View 1 reply
Dr. Ponguru Narayana
రాక్షస పాలనకు స్వస్థి పలికి ప్రజాస్వామ్య గర్జనకు ఏడాది!
- జూన్ 4, 2024 ఏడాది క్రితం ఇదే రోజున ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారు.
- అఖండ మెజారిటీతో మంత్రి నారాయణ గారిని గెలిపించిన నెల్లూరు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
- రాక్షస పాలనను తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు.
#MinisterPonguruNarayana
#PrajaTeerpuDinam
#KutamiTsunami
#ChandrababuNaidu
#AndhraPradesh
3 months ago | [YT] | 71
View 4 replies
Dr. Ponguru Narayana
నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ గారు
- రూ.15 కోట్ల వ్యయంతో పేద విద్యార్థుల కోసం సరస్వతీ నిలయాన్ని నిర్మిస్తున్నారు.
- నాణ్యతా ప్రమాణాలతో ఎన్సీసీ పనులను వేగంగా పూర్తి చేస్తుంది.
- 2014లో మంత్రి పదవిలో ఉన్నప్పుడు 300 మందికి ఐఐటీ కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
- కోవూరు షుగర్ ఫ్యాక్టరీను ఎంఎస్ఎంఈగా మార్చి 25 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు వెల్లడించారు.
- వీఆర్సీని దేశంలోనే నంబర్ వన్ స్కూల్‌గా తీర్చిదిద్దే లక్ష్యం ఉందన్నారు.
- 1000 మంది పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
- ఇప్పటికే 760 మందిని గుర్తించామని తెలిపారు.
- డిఎస్ఆర్ కంపెనీ అధినేత సుధాకర్ రెడ్డి గుంటబడిని దత్తత తీసుకుంటారని చెప్పారు.
- విఆర్సీకి ధీటుగా గుంటబడిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
- నెల్లూరు సిటీలోని 54 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా మారుస్తామని స్పష్టం చేశారు.
- ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్,44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు,45 వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి,బూత్ కన్వీనర్ కార్తిక్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#MinisterPonguruNarayana #VRHighSchool #Idhimanchiprabhutvam #development
#pongurunarayana #andhrapradesh
3 months ago | [YT] | 54
View 1 reply
Dr. Ponguru Narayana
రాష్ట్ర నలుమూలల నుంచి #Mahanadu2025 కు తరలివచ్చిన లక్షలాది కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కడప మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో నిస్వార్థంగా శ్రమించిన మహానాడు కమిటీ సభ్యులు, నాయకులకు మనఃపూర్వక అభినందనలు.
#MahanaduRoars #MinisterPonguruNarayana #andhrapradesh
3 months ago (edited) | [YT] | 73
View 2 replies
Dr. Ponguru Narayana
డపలో మహానాడు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు
- మంత్రి నారాయణ గారు సహచర మంత్రులతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు.
- ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చర్చలు జరిపారు.
- రవాణా కమిటీ కన్వీనర్ గా ఉన్న మంత్రి నారాయణ గారు రవాణా సౌకర్యాలపై సమీక్ష చేశారు.
- రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే క్రమంలో అవసరమైన రవాణా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
#MinisterPonguruNarayana #Mahanadu #TDP #idhimanchiprabhutvam #ponguruNarayana #Andhrapradesh
3 months ago | [YT] | 72
View 0 replies
Dr. Ponguru Narayana
నెల్లూరులో నిర్వహించిన పార్లమెంట్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు
- జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో నిర్వహించబడింది.
- టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ మరియు జ్యోతి ప్రజ్వలనతో మహానాడును ఘనంగా ప్రారంభించారు.
- పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులు మరియు ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు సభ సంతాపం తెలిపింది.
- జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు.
- నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రతిపాదనలు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు.
#MinisterPonguruNarayana #Mahanadu #Nellore #pongurunarayana #andhrapradesh #TDP
3 months ago | [YT] | 61
View 1 reply
Dr. Ponguru Narayana
కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి నారాయణ గారు పాల్గొన్నారు.
- ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
#MinisterPonguruNarayana #CabinetMeeting #ChandrababuNaidu #pongurunarayana #AndhraPradesh
3 months ago | [YT] | 36
View 1 reply
Dr. Ponguru Narayana
ఓ కలగా ప్రారంభమై, ప్రతి అడుగూ సాహసంగా సాగిన అమరావతి.. అనేక అడ్డంకులు ఎదురైనా, ఎదురొడ్డి నిలబడింది.
ఇప్పుడు మరోసారి, నూతన శక్తితో, నూతన శకానికి అమరావతి నాంది పలుకుతోంది!
ఇది కేవలం రాజధాని కాదు… ఇది ప్రజల గౌరవానికి ప్రతీక!
#MinisterPonguruNarayana
#AmaravatiRestart
#MODI4Amaravati
#AmaravatiTheRise
#ChandrababuNaidu
#AndhraPradesh
4 months ago | [YT] | 82
View 2 replies
Dr. Ponguru Narayana
ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ గారు
- అమరావతిలో ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
- ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
- ఈ సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు.
- రవాణా, పార్కింగ్ వ్యవస్థను ముఖ్యంగా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు.
- 5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్కింగ్ స్థలాలను మరింత విస్తరిస్తున్నారు.
- అన్ని శాఖలు సమన్వయంతో సమర్ధవంతంగా పనులు చేపడుతున్నాయని పేర్కొన్నారు.
#MinisterPonguruNarayana #Amaravati #PMModi #ManaAmaravati
#AmaravatiTheRise #pongurunarayana #idhimanchiprabhutvam #andhrapradesh
4 months ago | [YT] | 49
View 0 replies
Load more