Dr. Ponguru Narayana

డపలో మహానాడు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు

- మంత్రి నారాయణ గారు సహచర మంత్రులతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు.
- ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చర్చలు జరిపారు.
- రవాణా కమిటీ కన్వీనర్ గా ఉన్న మంత్రి నారాయణ గారు రవాణా సౌకర్యాలపై సమీక్ష చేశారు.
- రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే క్రమంలో అవసరమైన రవాణా ఏర్పాట్లపై దృష్టి సారించారు.

#MinisterPonguruNarayana #Mahanadu #TDP #idhimanchiprabhutvam #ponguruNarayana #Andhrapradesh

3 months ago | [YT] | 72