Dr. Ponguru Narayana

నెల్లూరులో నిర్వహించిన పార్లమెంట్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు

- జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో నిర్వహించబడింది.
- టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ మరియు జ్యోతి ప్రజ్వలనతో మహానాడును ఘనంగా ప్రారంభించారు.
- పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులు మరియు ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు సభ సంతాపం తెలిపింది.
- జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు.
- నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రతిపాదనలు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు.

#MinisterPonguruNarayana #Mahanadu #Nellore #pongurunarayana #andhrapradesh #TDP

3 months ago | [YT] | 61