Dr. Ponguru Narayana

రాష్ట్ర నలుమూలల నుంచి #Mahanadu2025 కు తరలివచ్చిన లక్షలాది కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కడప మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో నిస్వార్థంగా శ్రమించిన మహానాడు కమిటీ సభ్యులు, నాయకులకు మనఃపూర్వక అభినందనలు.

#MahanaduRoars #MinisterPonguruNarayana #andhrapradesh

3 months ago (edited) | [YT] | 73