🇮🇳I love 🇮🇳🇮🇳India ARMY
ఎంత ఎదిగిన .నీ స్థాయి మర్చిపోకు....
మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఈ రెండు లేని ఊరు ఉండదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి.
🫰🫰🫰🫰
ఎవ్వరి నుండి ఏదీ ఆశించకు అది నీ ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది


@APCBNTODAY

జీవితాంతం తాడిత, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన భూమి పుత్రుడు, తన ధైర్య, సాహసాలతో రాయలసీమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు, దివంగత మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ గర్వించదగిన నాయకులు స్వర్గీయ శ్రీ పరిటాల రవి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం..జోహార్ రవన్న..!
@APCBNTODAY#CBN‪@paritalaSriramAnna7777‬
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
youtube.com/shorts/jn2AgKC4Gu...

1 week ago (edited) | [YT] | 1

@APCBNTODAY

తన జీవితం ఆద్యంతం అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు శ్రమించిన పరిటాల రవి గారు... తన అంతిమ క్షణాలను కూడా ప్రజల మధ్యనే గడిపారు.  ఆ ప్రజా నాయకుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తోంది #ParitalaRavi#CBN@APCBNTODAY

1 week ago | [YT] | 1

@APCBNTODAY

🌿🥳అందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీకు, మీ కుటుంబసభ్యులకు
APCBNTODAY తరపున వినాయకచవితి శుభాకాంక్షలు*🥳🌿🍐
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఊరూవాడా మండపాలలో గణపతిని కొలువుదీర్చి, ఆబాలగోపాలం సామూహికంగా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్న వేళ... మీ ఇంటిల్లిపాదికీ పండుగ శుభాకాంక్షలు.
#VinayakaChavithi
#AndhraPradesh
#Telangana
@APCBNTODAY
#CBN

2 weeks ago | [YT] | 0

@APCBNTODAY

బాబుగారి నాయకత్వంలో జరిగే వేగవంతమైన అభివృద్ధికి తోడు,పెమ్మసాని గారు వివరించిన ముఖ్యమైన అంశాలు. వీటిని మన ప్రజా ప్రతినిధులు అందరూ పాటిస్తే మరొక పార్టీ అధికారంలోకి రాదు. ఏళ్లతరబడి పార్టీ వరుసగా అధికారంలో కొనసాగుతుంది!

1. నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తను పేరు పెట్టీ పిలిస్తే, వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడు లాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీ కి సేవ చేస్తాడు.

2. నాకు ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అని వస్తారు.అది చేయగలం చేయాలి.అది మన బాధ్యత.

3. అన్నా నా పొలంలో సర్వే నెంబర్ తప్పు పడింది.అది సరి చేయించండి అని వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది..

4. అన్నా మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్త. పలానా ఆఫీస్ లో కాళీ ఉంది అనీ చెబితే,రియల్ గా ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్ వేయించాలి.

5.ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు.ఆ పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి.

6. ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధంగా డబ్బుల ఖర్చు, శ్రమ చేసే నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేయించకుండా,డైరెక్ట్ గా కలిసే ఏర్పాటు మన స్టాఫ్ కు చెప్పి చేయించాలి.

7. చాలా వరకు మనం చేయగలం.చేయలే
@APCBNTODAY

2 months ago | [YT] | 2

@APCBNTODAY

డ్రగ్స్, గంజాయి వాడుతున్నా, అమ్ముతున్నా, ప్రోత్సహిస్తున్నా వెంటనే వాట్సాప్, నెంబరు 8977781972, టోల్ ఫ్రీ నెంబరు 1972కి ఫిర్యాదు చేయాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
@APCBNTODAY

2 months ago | [YT] | 1

@APCBNTODAY

రాష్ట్ర రాజకీయం మొత్తం నడిచే *గుంటూరు జిల్లా *SP గా ఇతను పూర్తిగా *UNFIT 👎 .....

*బోరుగడ్డ అనిల్ కి స్టేషన్ లో *రాచ మర్యాదలు విత్ బిర్యానీ దగ్గరి నుండి

గుంటూరు సబ్ జైలులో *వైసీపీ రిమాండ్ *ఖైదీలకు ప్రత్యేక *వసతులు

తెనాలి లో గంజాయి బ్యాచ్ కిచ్చిన *అరికాళ్ల కోటింగ్ *వీడియో ఫుటేజ్ *మహానాడు కి ఒక రోజు ముందు *బయటపెట్టింది ఇతనే

గుంటూరు లో *మంచోడు మణి Manchodu Mani అనే తమ్ముడిని *పట్టపగలు కిడ్నాప్ చేసి *దాడి చేస్తే కనీసం కేసు ఫైల్ *చేయలేదు

ఇప్పుడు *జగన్ కార్ తో గుద్ది చంపేస్తే.….ఆగమేఘాల మీద *ప్రెస్మీట్ పెట్టి అది ప్రయివేటు వాహనం అని, అసలు జగన్ కాన్వాయ్ లోని వాహనమే కాదు అని స్టోరీ అల్లింది కూడా ఇతనే

మరి ఈ "మంచి *గుడ్డి ప్రభుత్వం" ఏం చేస్తుందో చూడడం తప్ప మనమేం చేయగలం 🤦‍♀️

2 months ago | [YT] | 2

@APCBNTODAY

అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం మన హృదయాలను తీవ్రంగా కలచివేసింది. ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలు మరియు ప్రభావితమైన ప్రాంత నివాసితుల కోసం మా ప్రార్థనలు,😭😭😭
Deeply shocked and pained by the devastating flight crash in Ahmedabad. Our thoughts and prayers are with the passengers, crew members, their families, and the residents affected😭😭😭
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సంఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసింది.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుకుంటూ ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విమానయాన శాఖ అప్రమత్తం అవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏😭

2 months ago (edited) | [YT] | 3

@APCBNTODAY

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు.
#CBNInDelhi
#ChandrababuNaidu
#manda krishna madiga

3 months ago | [YT] | 5

@APCBNTODAY

ఫ్యాక్షన్ నేపద్యం ఉన్నాళ్ళను సమర్ధిస్తే అందులో ముందు వరుసలో ఉండే నాయకుడు పరిటాల రవీంద్ర...

పార్టీ ఓడిపోతుందని, పార్టీ ఓడిపోతే చంపేస్తారని, వచ్చేది తనను వెంటాడే ప్రభుత్వం అని తెలుసు...

తాడిపత్రి నుంచి జేసీ కుటుంబం నుంచి ముప్పు ఉంది... అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు...

బయటకు రావొద్దు అని సన్నిహితులు చెప్పినా, గన్‌మెన్లను తొలగించినా, ఇంటికి భద్రత తగ్గించినా...

తుపాకులు ఉన్నాయని సోదాలు చేసి వెంటాడినా వెంకటాపురం కూడా దాటి బయటకు రాలేదు...

కారు బాంబు చూసాడు, అనుచరుల హత్యలు చూసాడు, అయినా వైఎస్‌ కుటుంబానికి ఎక్కడా తలవంచలేదు...

పార్టీ మారితే బ్రతికేవాడు అని అంటారు... పార్టీ మారలేదు... రవి ప్రకాష్‌తో ఇంటర్వ్యూలో చెప్పాడు కచ్చితంగా చంపుతారని...

తగరకుంట ప్రభాకర్, ఆర్కే ఇలా కొందరిని చంపేస్తున్న తర్వాత... తన అనుచరులను ఎక్కడెక్కడికో పంపి కాపాడుకున్నాడు...

తనకు అమెరికా నుంచి మిత్రులు అభిమానులు ఫోన్లు చేసి రమ్మని చెప్పినా సరే పారిపోలేదు, ఎమ్మెల్యేగా గెలిచాడు, మరో ఆరుగుర్ని గెలిపించాడు...

పార్టీ ఏదైనా సరే అనుచరులు మనల్ను చూసే మంచైనా చెడైనా చేస్తారు... అలాంటి వాళ్ళకు అండగా నిలబడ్డప్పుడే నాయకుడు...

ఈ రోజు నువ్వు అలా పిరికివాడిలా భయపడి పారిపోతే నిన్ను నమ్ముకున్న అనుచరులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి...?

పరిటాల గురించి పూర్తిగా తెలియకుండా అభిమానిస్తాం అంటే ఆయన చూపిన తెగువ, ధైర్యం కారణం...

నేను 9 తరగతిలో ఉన్నప్పుడు జనవరిలో ఆయన్ను చంపారు... స్కూల్స్ కాలేజీలు అన్నీ మూసేసారు...

రవి పేరు వింటే వణికిపోయినాళ్ళున్నారంటే ఆయన ధైర్యమే... పులి అని ఫేస్‌బుక్‌లో రాయడం కాదు...

ఓడినా గెలిచినా పరిటాల రవీంద్రలా నిలబడ్డ వాడే ఫ్యాక్షన్ ప్రాంతంలో రాజకీయం చెయ్యాలి.🔥🐯🔥🔥🔥🐯‪@Paritalaravianna‬
‪@paritalasriram1‬ ‪@paritalaSriramAnna7777‬

3 months ago | [YT] | 6

@APCBNTODAY

జగన్ ముఠా, తోసేది టీడీపీ పైన..
ఇదేమి ఫేక్ రాజకీయం జగన్ ?
జేమ్స్ ని దారుణంగా కొట్టిన వాళ్ళలో ఉన్నది నువ్వు పెంచి పోషించిన వైసీపీ ఉన్మాదులు. జేమ్స్ ని కొట్టింది జగ్గా, లలిత్, రూపేష్ రెడ్డి, వంశీ అలియాస్ చోటా బ్లేడ్. వీళ్ళు పెద్దిరెడ్డి, భూమన అభినయ్ రెడ్డి దగ్గర అనుచరులుగా ఉంటే, వాళ్ళు టీడీపీ వాళ్ళని ఫేక్ ప్రచారం చేస్తావా ? దళితుల పై 5 ఏళ్ళు దమనకాండ చేసిన నువ్వా, దళితుల గురించి మాట్లాడేది ? జేమ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి అరెస్ట్ లు చేసారు. మా కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరు.
‪@NaraChandrababuNaiduofficial‬ ‪@naralokeshofficial‬ ‪@ramuvenigandla‬ ‪@ParitalaSreeramOfficial‬ ‪@Kesinenisivanath‬ ‪@pemmasaniofficial‬ ‪@ParitalaSreeramOfficial‬ ‪@Rammohangadde.vijayawadaeast‬ ‪@YaralagaddaVenkatRao‬ ‪@bondauma5538‬ @APCBNTODAY

3 months ago | [YT] | 1