ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. #CBNInDelhi #ChandrababuNaidu #manda krishna madiga
@APCBNTODAY
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు.
#CBNInDelhi
#ChandrababuNaidu
#manda krishna madiga
3 months ago | [YT] | 5