తన జీవితం ఆద్యంతం అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు శ్రమించిన పరిటాల రవి గారు... తన అంతిమ క్షణాలను కూడా ప్రజల మధ్యనే గడిపారు. ఆ ప్రజా నాయకుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తోంది #ParitalaRavi#CBN@APCBNTODAY
@APCBNTODAY

1 week ago | [YT] | 1