హాయ్... hello అండి. హాషికvlogs చానల్ కి welcome. నేను డిగ్రీ చదివేప్పుడు నాకు పెళ్ళైంది. మా ఇంట్లో (అమ్మ,నానమ్మ,అమ్మమ్మ,అత్తయ్య) ఇలా పెద్దవారి ద్వారా వంటలు, Pregnancy Time, పిల్లలు జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నేను ఈ చానల్ ద్వారా నా డైలీ లైఫ్ గురించి, Poojalu, Temple దర్శనాలు, మా ఇంట్లో వండుకునే Recipes అన్నీ, బయట తినే Food, Kitchen tips, Money saving ideas, మాకు వచ్చే ప్రభుత్వ‌ Schemes, ఏదైనా నాకు తెలిసింది, నిజమైతేనే మీకు చెప్పాలనుకుంటున్నాను. Subscribe చేసుకుని Support చేస్తారని ఆశిస్తున్నాను. మనకి వున్నంతలో ఎలా బ్రతకాలో నువ్వు చూపిస్తే.. నీ పక్కన వాళ్ళు నీ ఆనందాన్ని చూసి అసూయపడతారు.
h😍ppyగా బ్రతికేద్దాం.

#HAASHIKAVLOGS

2⃣023 ఆగస్టులో చానల్ స్టార్ట్ చేస్తే 2⃣024 జనవరికి కేవలం 6⃣నెలల్లోనే మన చానల్ ని మానిటైజేషన్ చేసేసారు

SUBSCRIBE చేసి Like, Comment, Share చేసి నన్ను SUPPORT చేస్తున్న మిత్రులందరికి పేరు పేరునా THANK YOU SO MUCH❤

మీ ప్రేమే మన చానల్ విజయం🏆💪
మీ
S.JAYASREE🚩(RAM)



HAASHIKA VLOGS

🚩శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏 ‪@haashikavlogs‬

1 day ago | [YT] | 92

HAASHIKA VLOGS

రావణుని చంపడానికి శ్రీ రాముడు ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు? @haashikavlogs

#vijayadashami #dasara #teluguquiz #quiz #navaratri #ravanadahanam #jaisriram

5 days ago | [YT] | 10

HAASHIKA VLOGS

దేవీ శరన్నవరాత్రులు శుభసందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై🙏చివరి రోజైన పదకొండవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం @haashikavlogs

' అనుగ్రహా దుర్గాదేవి అమ్మవారి ' ఆలయం

|| శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అనుగ్రహా దుర్గా ॥

II ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః ॥

Navaratri 11th Day Alankarana

Sri Rajarajeswari Devi

(Anugraha Durga Temple)

Happy Navaratri

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు

#Dasara2025 #Indrakiladri #Vijayawada #KanakaDurgaTemple #AnugrahaDurga #KanakaDurgamma #Rajajeswari #Dussehra #Rajarajeswaridevi #DurgaBhavani #Navaratri #VijayawadaKanakadurga

6 days ago | [YT] | 92

HAASHIKA VLOGS

దేవీ శరన్నవరాత్రులు శుభసందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై పదోవ రోజున శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా అమ్మవారి దర్శనం ‪@haashikavlogs‬

' అనుగ్రహా దుర్గాదేవి అమ్మవారి ' ఆలయం

॥ శ్రీ మహిషాసురమర్ధని దేవిగా అనుగ్రహా దుర్గా ||

II ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవియే నమః ||

Navaratri 10th Day Alankarana

Sri Mahishasuramardhini Devi

Happy Navaratri

అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

#Dasara2025 #Indrakiladri #Vijayawada #KanakaDurgaTemple #AnugrahaDurga #KanakaDurgamma #Mahishasurmardini #Dussehra #mahishasuramardhini #DurgaBhavani #Navaratri #VijayawadaKanakadurga

6 days ago | [YT] | 43

HAASHIKA VLOGS

దేవీ శరన్నవరాత్రులు శుభసందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై🙏తొమ్మిదో రోజున శ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం ‪@haashikavlogs‬

' అనుగ్రహా దుర్గాదేవి అమ్మవారి ' ఆలయం

|| శ్రీ దుర్గా దేవిగా అనుగ్రహా దుర్గా ||

II ఓం శ్రీ దుర్గా దేవియే నమః ||

Navaratri 9th Day Alankarana

Sri Durga Devi

Happy Navaratri

అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

దసరా నవరాత్రి 2025

#Dasara2025 #Indrakiladri #Vijayawada
#KanakaDurgaTemple #AnugrahaDurga
#KanakaDurgamma #JaiDurgaBhavani #Dussehra #DurgaDevi #DurgaBhavani #Navaratri #VijayawadaKanakadurga

1 week ago | [YT] | 47

HAASHIKA VLOGS

దేవీ శరన్నవరాత్రులు శుభసందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై🙏ఎనిమిదో రోజున శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం ‪@haashikavlogs‬

' అనుగ్రహా దుర్గాదేవి అమ్మవారి ' ఆలయం

|| శ్రీ సరస్వతీ దేవిగా అనుగ్రహా దుర్గా ||

II ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః ॥

Navaratri 8th Day Alankarana

Sri Saraswathi Devi

(Anugraha Durga Temple)

Happy Navaratri

అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

#Dasara2025 #Indrakiladri #Vijayawada #KanakaDurgaTemple #AnugrahaDurga #KanakaDurgamma #SaraswathiDevi #Dussehra #Saraswathi #Vani #Navaratri #VijayawadaKanakadurga #haashikavlogs

1 week ago (edited) | [YT] | 99

HAASHIKA VLOGS

దేవీ శరన్నవరాత్రులు శుభసందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై🙏ఏడోవ రోజున శ్రీ మహా చండీ దేవిగా అమ్మవారి దర్శనం ‪@haashikavlogs‬

' అనుగ్రహా దుర్గాదేవి అమ్మవారి ' ఆలయం

|| శ్రీ మహా చండీ దేవిగా అనుగ్రహా దుర్గా ||

II ఓం శ్రీ మహా చండీ దేవియే నమః |

Navaratri 7th Day Alankarana

Sri Maha Chandi Devi

Happy Navaratri

అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

#Dasara2025 #Indrakiladri #Vijayawada #KanakaDurgaTemple #Anugraha Durga #KanakaDurgamma #MahaChandi #Dussehra #MahachandiDevi #Navaratri #VijayawadaKanakadurga

1 week ago | [YT] | 96

HAASHIKA VLOGS

దేవీ శరన్నవరాత్రులు శుభసందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై🙏ఆరోవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం ‪@haashikavlogs‬

' అనుగ్రహా దుర్గాదేవి అమ్మవారి ' ఆలయం

|| శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అనుగ్రహా దుర్గా ||

II ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమః ||

Navaratri 6th Day Alankarana

Sri Lalitha Tripura Sundari Devi

Happy Navaratri

అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

#Dasara2025 #Indrakiladri #Vijayawada #KanakaDurgaTemple #AnugrahaDurga
#KanakaDurgamma #LalithaDevi #Dussehra #LalithaTripuraSundari #Navaratri #VijayawadaKanakadurga #haashikavlogs

1 week ago | [YT] | 177