హాయ్... hello అండి. హాషికvlogs చానల్ కి welcome. నేను డిగ్రీ చదివేప్పుడు నాకు పెళ్ళైంది. మా ఇంట్లో (అమ్మ,నానమ్మ,అమ్మమ్మ,అత్తయ్య) ఇలా పెద్దవారి ద్వారా వంటలు, Pregnancy Time, పిల్లలు జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నేను ఈ చానల్ ద్వారా నా డైలీ లైఫ్ గురించి, Poojalu, Temple దర్శనాలు, మా ఇంట్లో వండుకునే Recipes అన్నీ, బయట తినే Food, Kitchen tips, Money saving ideas, మాకు వచ్చే ప్రభుత్వ‌ Schemes, ఏదైనా నాకు తెలిసింది, నిజమైతేనే మీకు చెప్పాలనుకుంటున్నాను. Subscribe చేసుకుని Support చేస్తారని ఆశిస్తున్నాను. మనకి వున్నంతలో ఎలా బ్రతకాలో నువ్వు చూపిస్తే.. నీ పక్కన వాళ్ళు నీ ఆనందాన్ని చూసి అసూయపడతారు.
h😍ppyగా బ్రతికేద్దాం.

#HAASHIKAVLOGS

2⃣023 ఆగస్టులో చానల్ స్టార్ట్ చేస్తే 2⃣024 జనవరికి కేవలం 6⃣నెలల్లోనే మన చానల్ ని మానిటైజేషన్ చేసేసారు

SUBSCRIBE చేసి Like, Comment, Share చేసి నన్ను SUPPORT చేస్తున్న మిత్రులందరికి పేరు పేరునా THANK YOU SO MUCH❤

మీ ప్రేమే మన చానల్ విజయం🏆💪
మీ
S.JAYASREE🚩(RAM)