అందరికీ నమస్తే.... మన ఛానల్ vihitha vlogs.

మన ఛానల్ లో పూజల గురించి, పండుగల నేపథ్యం, ప్రతి పండుగ మరియు ప్రతి పూజ వెనుక ఉన్న ఆంతర్యం గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది.

ఇప్పుడున్న కాలంలో పండుగలు అంటే అందరికీ సంతోషంగా జరుపుకొనే ఒక సందర్భం.. అంతవరకే ఈ generation వాళ్ళు అనుకుంటున్నారు., కానీ ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. అది తెలుసుకుని పూజలు చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


అందరూ మన ఛానల్ (vihitha vlogs)ని subscribe చేసుకుని ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను...