అందరికీ నమస్తే.... మన ఛానల్ vihitha vlogs.

మన ఛానల్ లో పూజల గురించి, పండుగల నేపథ్యం, ప్రతి పండుగ మరియు ప్రతి పూజ వెనుక ఉన్న ఆంతర్యం గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది.

ఇప్పుడున్న కాలంలో పండుగలు అంటే అందరికీ సంతోషంగా జరుపుకొనే ఒక సందర్భం.. అంతవరకే ఈ generation వాళ్ళు అనుకుంటున్నారు., కానీ ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. అది తెలుసుకుని పూజలు చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


అందరూ మన ఛానల్ (vihitha vlogs)ని subscribe చేసుకుని ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను...


vihitha vlogs

మార్గశిర మాసం + ఆరుద్ర నక్షత్రం 🔱🙏

3 weeks ago | [YT] | 2

vihitha vlogs

ఉగాది సంపూర్ణ పూజ విధానం #2025 #vihithavlogs
https://youtu.be/8_74Lm-wNWo?si=VAALI...

9 months ago | [YT] | 5

vihitha vlogs

అంగారక సంకష్ట హర చతుర్థి సంపూర్ణ పూజ విధానం

https://youtu.be/YL7FWKfUZVc?si=r-AzX...

9 months ago | [YT] | 11

vihitha vlogs

లక్ష్మి జయంతి & హోళీ శుభాకాంక్షలు 💥🙏

9 months ago | [YT] | 13

vihitha vlogs

https://youtu.be/9vaGNcjcoyE?si=EJKhx...
వసంత పంచమి రోజు ఇంట్లోనే సరస్వతీదేవి పూజ
2025 ఫిబ్రవరి 3న సోమవారం "వసంత పంచమి".

11 months ago | [YT] | 6

vihitha vlogs

Saptha shanivara vratham 3week 🙏🙏

1 year ago | [YT] | 6

vihitha vlogs

Sri Krishna ashtami shubhakankshalu...🙏🙏

1 year ago | [YT] | 4

vihitha vlogs

చాతుర్మాస దీక్షలో సప్త శనివారం వ్రతం మొదటి వారం 🙏🙏

1 year ago | [YT] | 7

vihitha vlogs

అమ్మకోసం మా చెట్టు పూసిన మొదటి మందారం..🌺

1 year ago | [YT] | 10