Vedageetam natural farming

నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.

మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming

Vedageetam natural farming

మా మామిడి చెట్లు కనువిందు చేస్తున్నాయి

1 month ago | [YT] | 3

Vedageetam natural farming

తీయని పండ్లు మరియు బెల్లము కలిపి తీయటి జీవ రసాయనం చేసుకున్నట్లయితే పొలంలోని మట్టిని శక్తివంతం చేయడానికి కావలసినటువంటి సూక్ష్మజీవుల యొక్క ఆహారంగా తయారవుతుంది ఒక ఎకరాకు 50 లీటర్లు మనం వాడుకున్నట్లు అయితే పంటలు బలంగా వస్తాయి పంటకు బలాన్ని ఇవ్వడం కాకుండా భూమాతకు బలాన్ని ఇవ్వాలి ఈ తీయని జీవ రసాయనం ఎలా తయారు చేయాలి అనేది మన చానల్లో తెలుసుకోవచ్చు

1 month ago | [YT] | 0

Vedageetam natural farming

ఆడపిల్లలు ఇలా సాధన చేస్తే వారి దగ్గర చెడుగా ప్రవర్తించే ధైర్యం ఎవ్వరికీ ఉండదు భారతీయ సంస్కృతి ఇలాంటి ఆడపిల్లలు తయారు చేయమని చెపుతుంది
రాణి రుద్రమ, ఝాన్సీ రాణి, దుర్గా దేవి ఉపాసన చేయాలి మన భారతీయ నారీ మణులు కానీ నేడు?
కానీ నేడు ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు మన అందరికీ తెలుసు దాని గురించి చెప్పడం అవసరం లేదు

మన ఛానల్ లో Mallakhambh series ప్రారంభం కానుంది కావున అందరు వీడియోలు చూసి మీ అభిప్రాయం తెలుపగలరు

9 months ago | [YT] | 3

Vedageetam natural farming

యూరియా, కాంప్లెక్స్ ఎరువులు మరియు రసాయన పురుగు మందులు వాడకుండా
బిల్వపత్రం పండ్లు మరియు బెల్లం తో తయారు చేసిన ద్రవం, వేస్ట్ డీ కంపోజర్, వెర్రి పుచ్చకాయ
, ఇంగువ, అమృతధార,ట్రెకోడెర్మా,హ్యుమిక్,సీవీడ్ వాడటం జరిగింది

వర్షాకాలంలో పండిన పంట వ్యర్థాలు కాల్చకుండా భూమి లోనే కలియదున్ని నాటడం జరిగింది

9 months ago | [YT] | 3

Vedageetam natural farming

అందరికీ నమస్తే విసుర్రాయి తో మినపప్పు ఈ విధంగా చేస్తున్నాము రసాయనాలు వాడకుండా మేము పండించినవి

VedaGeetam natural farming
9494959848

1 year ago | [YT] | 8

Vedageetam natural farming

Vedageetam Natural Farming
youtube.com/c/VedaGeetamNaturalfarming

Our telegram channel
t.me/Vedageetamnaturalfarms

1.శరీరానికి కావలసిన పోషక విలువలు కావాలంటే ఏ పాత్రలో వండుకోవాలి ?
https://youtu.be/yF6hTyo_WUI

2.కంటి వ్యాధులను పోగొట్టే పొన్నగంటి (పోయిన కంటి) కూర
https://youtu.be/4I4gvQQ0dMM

3.గో ఆధారిత దంతమంజన్ తయారీ
https://youtu.be/lr3CqZQfsFQ

4.మొక్కలకు కావాల్సిన కాల్షియం తయారు చేయడం ఎలా ?
https://youtu.be/v_2PJ5QJbqY

5.నత్రజని తయారు చేసుకోవడం ఎలా ?
https://youtu.be/tv_0F-Mzn_Q

6.ఘన జీవామృతం తయారీ విధానం
https://youtu.be/NfixTQ9Sq8Q

7.పంచగవ్య తయారీ విధానం
https://youtu.be/jDaTtFT1-xU

8.వేపనూనె తయారు చేయడం ఎలా ?
https://youtu.be/x0mXvSQ61uM

9.Modified brush cutter
https://youtu.be/Bz2bxRMkvdY

10.గో కృపామృతం (అన్నిరకాల పోషకాలు పంటకి అందటానికి )తయారీ విధానం
https://youtu.be/AA11dgoEFq0

11.అమృత పానీ (పంట ఎదుగుదల కోసం)తయారీ విధానం
https://youtu.be/yNW4q-uLYkY

12.బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎం చేయాలి ?
https://youtu.be/hiLKGvR4OsM

13.గోమాత కంటి నుండి నీరు కారకుండా ఉండాలంటే ఎం చేయాలి ?
https://youtu.be/FXYWPp7komw

14.పండు ఈగ నివారణ కోసం ఇంటి దగ్గర ట్రాప్ తయారీ
https://youtu.be/NEUlm2AaBVM

15.అగ్నిహోత్రం చేయు విధానం
https://youtu.be/1aurCrVsuU4

16.తీగ జాతి పంటలలో అధిక దిగుబడి కోసం 3G CUTTING ✂️
https://youtu.be/kFpLnFuxxfk

17.నంది యొక్క ప్రాముఖ్యత
https://youtu.be/VuPduRCXjZk

18.గోమయ దీపం తయారు చేయడం ఎలా ? https://youtu.be/fN0eJKFO6zs

అగ్నిహోత్ర భస్మం శుద్ధి చేయు విధానం
https://youtu.be/Lhya14pK70A

20.అగ్నిహోత్ర భస్మం వ్యవసాయంలో వాడకం
https://youtu.be/pDItwwWFYc0
నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.

మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming

4 years ago | [YT] | 5