రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి ప్రయత్నానికి అందరం చేయూతనిద్దాం.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన వైభవాన్ని, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి కార్యక్రమాలను ఈ ఛానెల్ ద్వారా మీ అందరికి తెలియ పరచడం జరుగుతుంది.