రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి ప్రయత్నానికి అందరం చేయూతనిద్దాం.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన వైభవాన్ని, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి కార్యక్రమాలను ఈ ఛానెల్ ద్వారా మీ అందరికి తెలియ పరచడం జరుగుతుంది.
Jakkampudi Raja
విశాఖ జిల్లా పార్టీ ఆఫీస్ నందు ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం రీజినల్ కోర్డినేటర్ , జిల్లాల అధ్యక్షులు మరియు నియోజకవర్గ అధ్యక్షులతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలపై సమీక్ష సమావేశం నిర్వహించిన వై యస్ ఆర్ పీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు.
#jakkkampudiraja #jakkampudifamily #jakkampudiganesh #ycp #ysrcongressparty #ysjagan
9 months ago | [YT] | 40
View 0 replies
Jakkampudi Raja
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు..
#saveandhrapradesg #saveap #scamstercbn
1 year ago | [YT] | 70
View 0 replies
Jakkampudi Raja
📌 ఉచిత మెగా వైద్య శిబిరం.🩺
👉 దివంగత నేత, మాజీ మంత్రి వర్యులు శ్రీ జక్కంపూడి రామ్మోహన రావు గారి 13వ వర్ధంతి సందర్భంగా..🎉🎊
👉 శ్రీ జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం...🩺💉💊🩸
⏰ సమయం ఉదయం 🕗 08:00 గంటల నుండి
⛩️ వేదిక:జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఎదురుగా గల ప్రాంగణం పుణ్య క్షేత్రం గ్రామం, రాజానగరం మండలం..
👉 ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో క్రింద తెలియజేసిన14 విభాగాల్లో ఉచిత పరీక్షలు..
●జనరల్ మెడిసన్
*●జనరల్ సర్జరీ,*
*●గుండె వైద్యం,*
*●స్ర్తీల వైద్యం,*
*●చిన్న పిల్లల వైద్యం,*
*●చర్మ వ్యాధులు,*
*●మూత్రకోశ వ్యాధులు,*
*●నరములు,*
*●కిడ్నీ వ్యాధులు,*
*●చెవి,ముక్కు,గొంతు,*
*●ఛాతీ, ఊపిరితిత్తుల వైద్యం,*
*●కీళ్లు,ఎముకల వైద్యం,*
*●కంటి వైద్యం,*
*దంత వైద్యం*
🔅 *అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు* 🔬🧪🌡️
🔅 *డాక్టర్లు సూచించిన వారందరికీ ఉచిత మందులు పంపిణీ*💊
👉 *ఈ అవకాశం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము..*🙏
🔥 *అందరికీ ఆరోగ్యమైన జీవన విధానమే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ లక్ష్యం..*🪄🎯
*వివరాలకు సంప్రదించండి*🔽
📌 *జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్*
☎️ *90145 99859*
#JakkampudiRaja #jakkampudiganesh #YSRCongressParty #YSJagan
1 year ago | [YT] | 390
View 1 reply
Jakkampudi Raja
వరద ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
అకాల వర్షాలతో నష్టాలను చవి చూసిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసన సభ్యులు జక్కంపూడి రాజా ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు..
బుధవారం నాడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బలహీన పడిన ఏటిగట్టులను, బొబ్బిలంక గ్రామ పరిధిలోని నీట మునిగిన పంట పొలాలను సంబంధించిన రైతుల సమక్షంలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజవర్గం పరిధిలోని సీతానగరం కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాలు నీటి మునిగాయని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే సమయంలో వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
#jakkampudiRaja #jakkampudiganesh #JakkampudiFamily #ysrcongressparty
1 year ago | [YT] | 540
View 0 replies
Jakkampudi Raja
ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిరక్షణ కొరకే ఎన్నికలలో నందెపు శ్రీనివాస్ గారి పోటీ.☝️
📍📍బ్యాంకు ను పరిరక్షించుకోవాల్సిన అవసరం మన అందరిది , అందుకు పెద్దలు అందరితో చర్చించి బలపరిచిన నందెపు శ్రీనివాస్ గారిని గెలిపించుకుందాం.
📍👉శివరామ సుబ్రహ్మణ్యం గారు , రౌతు సూర్యప్రకాశరావు గారు , డాక్టర్ గూడూరి శ్రీనివాస్ , నందెపు శ్రీనివాస్ గార్లతో స్థానిక సంహిత కళాశాలలోని సమావేశపు హాలులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జక్కంపూడి రాజా గారు పాల్గొనడం జరిగింది.
బ్యాంకును అభివృద్ధి బాటలో నడుపుటకు,ఖాతాదారుల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడే వ్యక్తి సేవాతత్పరులు,కార్యసాధకుడు,ప్రజల మనిషి,నిరంబరుడు అయిన మన నందెపు శ్రీనివాస్ గారు ఛైర్మెన్ గా (15 వ నంబర్ బ్యాలెట్, బ్రష్) గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపిద్దాం...
అదేవిధంగా శ్రీ నందెపు శ్రీనివాస్ గారి నేతృత్వంలో బ్యాంకు డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న....
ఆకుల శ్రీనివాస్ 1వ నెంబర్ బ్యాలెట్, బీరువా గుర్తు.
ఎస్ బి వి కుమార్ రాజా 2వ నెంబర్ బ్యాలెట్,బెలూన్ గుర్తు.
డాక్టర్ లంక సత్యనారాయణ,3వ నెంబర్ బ్యాలెట్ వంకాయ గుర్తు.
కస్సే రాజేష్ 5వ నంబర్ బ్యాలెట్,బెంచీ గుర్తు.
కుండ్రాపు రాంబాబు 6వ నంబర్ బ్యాలెట్,బాల్ గుర్తు..
దూడల వీర వెంకట త్రినాథ్ 13 వ నెంబర్ బ్యాలెట్ బ్రెడ్ గుర్తు..
నండూరి సుబ్బారావు 14వ నంబర్ బ్యాలెట్, బ్రీఫ్ కేస్ గుర్తు...
పెద్దిరెడ్ల శ్రీనివాస్ 20వ నెంబర్ బ్యాలెట్,కోటు గుర్తు..
పెంకే సురేష్ కుమార్ 21వ నెంబర్ బ్యాలెట్, కొబ్బరికాయ చిప్ప గుర్తుల పై పోటీ చేస్తున్న వారిని బ్యాంకు ఖాతాదారులంతా బలపరుస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి బ్యాంకు అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము🙏🙏🙏
👉పోలింగ్ తేది : 20-7-2024, శనివారం
👉పోలింగ్ సమయం: ఉ॥ 8 గం॥ల నుండి సా॥ 4 గం॥ల వరకు
👉పోలింగ్ స్థలం : SKVT స్కూల్, ఉమెన్స్ కాలేజ్ రోడ్, రాజమండ్రి.
#jakkampudiRaja #jakkampudiganesh #jakkampudifamily #jakkampudivijayalakshmi #nandepusrinivas #YSRCongressParty #ycp
1 year ago | [YT] | 565
View 7 replies
Jakkampudi Raja
ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు🙏
#ekadashi #jakkampudiRaja #jakkampudiganesh #jakkampudifamily
1 year ago | [YT] | 796
View 3 replies
Jakkampudi Raja
ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్భన్ బ్యాంకు యొక్క పాలక వర్గం ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా శ్రీ నందెపు శ్రీనివాస్ గారి ప్యానల్ ను గెలిపిద్దాం.
బ్యాంకును అభివృద్ధి బాటలో నడుపుటకు,ఖాతాదారుల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడే వ్యక్తి సేవాతత్పరులు,కార్యసాధకుడు,ప్రజల మనిషి,నిరంబరుడు అయిన మన నందెపు శ్రీనివాస్ గారు ఛైర్మెన్ గా (15 వ నంబర్ బ్యాలెట్, బ్రష్) గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపిద్దాం...
అదేవిధంగా శ్రీ నందెపు శ్రీనివాస్ గారి నేతృత్వంలో బ్యాంకు డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న....
ఆకుల శ్రీనివాస్ 1వ నెంబర్ బ్యాలెట్, బీరువా గుర్తు.
ఎస్ బి వి కుమార్ రాజా 2వ నెంబర్ బ్యాలెట్,బెలూన్ గుర్తు.
డాక్టర్ లంక సత్యనారాయణ,3వ నెంబర్ బ్యాలెట్ వంకాయ గుర్తు.
కస్సే రాజేష్ 5వ నంబర్ బ్యాలెట్,బెంచీ గుర్తు.
కుండ్రాపు రాంబాబు 6వ నంబర్ బ్యాలెట్,బాల్ గుర్తు..
దూడల వీర వెంకట త్రినాథ్ 13 వ నెంబర్ బ్యాలెట్ బ్రెడ్ గుర్తు..
నండూరి సుబ్బారావు 14వ నంబర్ బ్యాలెట్, బ్రీఫ్ కేస్ గుర్తు...
పెద్దిరెడ్ల శ్రీనివాస్ 20వ నెంబర్ బ్యాలెట్,కోటు గుర్తు..
పెంకే సురేష్ కుమార్ 21వ నెంబర్ బ్యాలెట్, కొబ్బరికాయ చిప్ప గుర్తుల పై పోటీ చేస్తున్న వారిని బ్యాంకు ఖాతాదారులంతా బలపరుస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి బ్యాంకు అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము🙏🙏🙏
👉పోలింగ్ తేది : 20-7-2024, శనివారం
👉పోలింగ్ సమయం: ఉ॥ 8 గం॥ల నుండి సా॥ 4 గం॥ల వరకు
👉పోలింగ్ స్థలం : SKVT స్కూల్, ఉమెన్స్ కాలేజ్ రోడ్, రాజమండ్రి.
ది ఆర్యపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ ఎన్నికల లో శ్రీ నందెపు శ్రీనివాస్ గారి ప్యానల్ ను గెలిపిద్దాం...
బ్యాంక్ అభివృద్ధికి సహకరిద్దాం..
1 year ago | [YT] | 275
View 4 replies
Jakkampudi Raja
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి
20-7-2024 తేదీ న ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి. ఎన్నికలలో నగర ప్రముఖులు బలపరిచిన శ్రీ నందెపు శ్రీనివాసు గారు ఛైర్మన్ గా మరియు 9 మంది డైరెక్టర్లుగా పోటీ చేయుచున్న ఫ్యానల్ను తమ అమ్యూలమైన ఓటు ముద్రను వేసి గెలిపించ ప్రార్ధన.
#JakkampudiRaja #YSJaganCares #rajanagaramysrcp #JakkampudiFamily #YSRCongressParty #YSJagan #jakkampudiganesh #YCP #nandepusrinivas
1 year ago | [YT] | 429
View 1 reply
Jakkampudi Raja
తరం మారుతున్నా.. జనం జ్ఞాపకాలలో.. తడి ఆరని సంతకం...YSR🙏💙
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఘన నివాళి.
-- జక్కంపూడి రాజా
#YSRCongressParty #ysrliveson #ysjagan #jakkampudiRaja #JakkampudiFamily #jakkampudiganesh
1 year ago | [YT] | 1,481
View 3 replies
Jakkampudi Raja
నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు🙏
మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలగొట్టిన వీరుడు❤️🔥 గాజుకళ్ల పెద్దలు గుర్తించని మహాపురుషుడు🔥
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు💙💐
#allurisitaramaraju #jakkampudiRaja #jakkampudiganesh #jakkampudifamily #YSRCongressParty #ysjagan
1 year ago | [YT] | 881
View 2 replies
Load more