అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జ్ ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిందే, జనరల్ అవేర్నెస్ లేకుండా మీరు ఏ పరీక్ష లోను మంచి మార్కులు పొందలేరు. అందుకే రోజూ జీ .కే బిట్స్ చదవడం చాలా ముఖ్యం, అందుకోసం ఈ ఛానెల్ లో మీ అందరికి ఉపయోగపడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పరీక్షలకు సంబందించిన జీ. కే మరియు ప్రీవియస్ ఎగ్జామ్స్ ప్రశ్నలు, సమాధానాలు మీకు అందించడం జరుగుతుంది,ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, మా ఛానెల్ ని subscribe చేయండి... తద్వారా మరిన్ని మంచి వీడియోస్ చేయగలుగు తాము... అందరికీ ధన్యవాదములు...