అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జ్ ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిందే, జనరల్ అవేర్నెస్ లేకుండా మీరు ఏ పరీక్ష లోను మంచి మార్కులు పొందలేరు. అందుకే రోజూ జీ .కే బిట్స్ చదవడం చాలా ముఖ్యం, అందుకోసం ఈ ఛానెల్ లో మీ అందరికి ఉపయోగపడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పరీక్షలకు సంబందించిన జీ. కే మరియు ప్రీవియస్ ఎగ్జామ్స్ ప్రశ్నలు, సమాధానాలు మీకు అందించడం జరుగుతుంది,ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, మా ఛానెల్ ని subscribe చేయండి... తద్వారా మరిన్ని మంచి వీడియోస్ చేయగలుగు తాము... అందరికీ ధన్యవాదములు...


Sunil Education

Happy Fathers Day Nanna ❤
నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన నీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి నాన్న... ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు... నాలోనే ఉంటావు .. I MISS YOU SO MUCH ND I LOVE YOU EVER FOREVER NANNA 😢 Urs SUNIL ...

6 months ago | [YT] | 23

Sunil Education

మొదటిసారిగా దేశం మొత్తానికి పది ( 10 ) సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది ?
#aptet #aptetdsc #aptet2025 #aptetmodelpaperbits
#aptet #aptetdsc #aptet2024 #aptetmodelpaperbits
#ఏపిటెట్2024 #ఏపిడీఎస్సీ2024 #ఏపీటెట్
#aptetpsychologyimpbits
#tetpaper2apsychologyimpbits
#like #share #subscribe #comment

6 months ago | [YT] | 104

Sunil Education

హైపర్ మెట్రోపియా ( దీర్ఘ దృష్టి ) సవరించునవి

#apdsc #apdsc2025 #apdscpreviousguestionpaperbits

6 months ago | [YT] | 52

Sunil Education

ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ ?

6 months ago | [YT] | 59

Sunil Education

వీరి జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి ప్రధానం చేయబడు తుంది ?
Ap Dsc Previous Question Paper Bits With Answers | Ap Dsc Model Papers Bits | Ap Dsc 2025 | Ap Dsc

6 months ago | [YT] | 47

Sunil Education

వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషని ఉపయోగించడం ప్రారంభిస్తారు
#tgtet #tgtetdsc #tgtetpreviousquestionpaperbits

1 year ago | [YT] | 208

Sunil Education

వైగోట్ స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది
#tgtet #tgtetpreviousquestionpaperbits #tgtetdsc

1 year ago | [YT] | 166