మన గొంతుక న్యూస్

హాయ్ ! అండి అందరికి 🙋

మన గొంతుక తెలుగు న్యూస్ చానెల్ కి స్వాగతం 🙏...

మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు 🙏. మీ కొరకు చాలా వాస్తవానికి జరిగిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాము. ఏజెన్సీ గ్రామాల్లో జరిగే సంఘటనలు, విశేషాలు, వింతలు న్యూస్ రూపంలో నీ ముందు ఉంచుతున్నాము. ప్రతి ఒక్క వీడియో మిమ్ములను సంతోషం పెడుతుందని, విలువైన సమాచారం మీకు అందుతుందని ఆశిస్తున్నాము. దయచేసి మా వీడియోస్ ను చూడటమే కాకుండా! మీకు నచ్చితే లైక్ 👍, కామెంట్📩, సబ్స్క్రైబ్ చేయండి.

ధన్యవాదములు!

మీ ఊరిలో యదార్థ సంఘటనలు, న్యూస్ మాకు షేర్ చేయండి.