మన గొంతుక న్యూస్

హాయ్ ! అండి అందరికి 🙋

మన గొంతుక తెలుగు న్యూస్ చానెల్ కి స్వాగతం 🙏...

మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు 🙏. మీ కొరకు చాలా వాస్తవానికి జరిగిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాము. ఏజెన్సీ గ్రామాల్లో జరిగే సంఘటనలు, విశేషాలు, వింతలు న్యూస్ రూపంలో నీ ముందు ఉంచుతున్నాము. ప్రతి ఒక్క వీడియో మిమ్ములను సంతోషం పెడుతుందని, విలువైన సమాచారం మీకు అందుతుందని ఆశిస్తున్నాము. దయచేసి మా వీడియోస్ ను చూడటమే కాకుండా! మీకు నచ్చితే లైక్ 👍, కామెంట్📩, సబ్స్క్రైబ్ చేయండి.

ధన్యవాదములు!

మీ ఊరిలో యదార్థ సంఘటనలు, న్యూస్ మాకు షేర్ చేయండి.



మన గొంతుక న్యూస్

మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మీ అందరికీ ధన్యవాదాలు. 🙏🙏🙏 మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచడానికి మేము నా వంతు కృషి చేస్తాం. నిజాన్ని నిర్భయంగా చెప్పుతాము.మరి మీరు మాకు ఒక సహాయం చేయాలి 💁 ప్రతి వీడియో కి Like 👍 చేసి Comment రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు usefull అవుతున్నాయి అని మేము ఆలోచిస్తాను చేస్తున్నాము. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చకపోతే ఆ వీడియో కి నచ్చలేదు అని కామెంట్ అన్న లేక పోతే 👎 ఈ గుర్తు ఉన్న భాగాన్ని అయినా click చేయండి.

1 month ago | [YT] | 15

మన గొంతుక న్యూస్

సర్పంచ్ ఎన్నికలు ఎవరిది ఆధిపత్యం ఉండవచ్చు.?

7 months ago | [YT] | 4