chandrika vlogs & foodies

అందరికీ నమస్కారం అండీ🙏నాపేరు చంద్రిక..అందరూ గీతమ్మ అంటారు అందుకే నా ఛానెల్ కి Geethamma vlogs & foodiesఅని పెట్టాను..నేను ఇడ్లిబండి ని నడిపిస్తూ వున్నాను...నా ఇడ్లిబండి దగ్గర ,మరియు షూట్స్ దగ్గర vlogs వీడియో లు తీస్తుంటాను..నా వీడియోస్ గనుక నచ్చినట్లైతే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి..🙏🙏🙏🙏