అందరికీ నమస్కారం అండీ🙏నాపేరు చంద్రిక..అందరూ గీతమ్మ అంటారు అందుకే నా ఛానెల్ కి Geethamma vlogs & foodiesఅని పెట్టాను..నేను ఇడ్లిబండి ని నడిపిస్తూ వున్నాను...నా ఇడ్లిబండి దగ్గర ,మరియు షూట్స్ దగ్గర vlogs వీడియో లు తీస్తుంటాను..నా వీడియోస్ గనుక నచ్చినట్లైతే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి..🙏🙏🙏🙏
chandrika vlogs & foodies
బలగం తాత తో 5 రోజుల షూట్ ఈరోజుతో ముగుస్తుంది...
3 days ago | [YT] | 23
View 1 reply
chandrika vlogs & foodies
దృఢ సంకల్పం
తరగని ఆత్మవిశ్వాసం
బలమైన కోరిక ఉన్నచోట
విజయం తప్పక వచ్చి తీరుతుందిx....
1 month ago | [YT] | 36
View 1 reply
chandrika vlogs & foodies
Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
Visit my Community: youtube.com/@Geethammavlogs/community
1 month ago | [YT] | 0
View 0 replies
chandrika vlogs & foodies
పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు..
1)విలువ లేని చోట మాట్లాడకు..❤️
2)గౌరవం లేని చోట నిలబడకు..💙
౩)ప్రేమ లేని చోట ఆశ పడకు...💔
4)నీకు నచ్చని,,ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు.🧡
5)నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు...❤️
6)నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు..💚
7)అలక్ష్యం ఉన్న చోట వ్యక్త పరచకు..💙
8)వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు...💛
9)ఆత్మ గౌరవం ఫణంగా పెట్టి ప్రేమించకు...🧡
10)చులకనగా చూసే చోట చొరవ చూపకు..💜
11)జాలిపడి ఇచ్చే పలకరింపులకు,,ప్రేమకు జోలె పట్టకు.❤️
12)భారం అనుకునే చోట భావాలు పంచుకోకు..💛
13)దూరం పెట్టేసే చోట ,,దగ్గరవ్వాలని ప్రయత్నించకు..💙
14)నిజాయితీనీ గుర్తించని చోట నిముషం కూడా వృథా చేయకు....💗
15)ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమ పడకు..❤️
16)ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు...💛
17)నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ ,,అభిమానం ,,ఏదీ పెంచుకోకు💚💚💚
7 months ago | [YT] | 7
View 2 replies
chandrika vlogs & foodies
హాయ్ ఫ్రెండ్స్,, ఈరోజు బిగ్ బాస్8 షో లో ఎవరు ఎలిమినేట్ అవుతారు.
1 year ago | [YT] | 0
View 0 replies
chandrika vlogs & foodies
https://youtu.be/LUHtNacRTZ0?si=JFalu... నేను నటించిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ట్రైలర్ చూడండి...
1 year ago | [YT] | 0
View 0 replies
chandrika vlogs & foodies
https://youtu.be/_Z7mVkHySTY?si=WqWUB... మా చరణ్ అర్జునుడి గొంతులో నుండీ వచ్చే ఆ పాటలు,,ఆ మాటలు వింటే చాలు సగం బాధ పోతుంది..❤️🙏🙏🙏🙏🙏🙏
1 year ago | [YT] | 0
View 0 replies
chandrika vlogs & foodies
https://youtu.be/RyC7ndypxJY?si=AXwpG.... మా చరణ్ అర్జున్ సర్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా తప్పకుండా చూసి ,,రాకింగ్ రాకేష్ తమ్ముడిని ఆశీర్వదించండి.. టీమ్ అందరికీ కంగ్రాట్స్
1 year ago | [YT] | 0
View 0 replies
chandrika vlogs & foodies
https://youtu.be/IpnCrPYtaJk?si=MJcSw.... పది సంవత్సరాల క్రితం వేరే దేశపు వంటలు చేసా,,గీత అంటే ఆ మాత్రం ఉంటది😎😎😎😎😎🥰🥰🥰🥰
1 year ago | [YT] | 0
View 0 replies
chandrika vlogs & foodies
https://youtu.be/haqOFjnsaUs?si=zHyIf... మునక్కాడ మెంతికూర ,,యాంకర్ శ్రీవాణీ చెల్లితో@MadamAnthe
1 year ago (edited) | [YT] | 1
View 0 replies
Load more