మనం తెలుసుకోలేని గతం మొదలు నుంచి మనకు తెలియని భవిష్యత్తు అంతం వరకు ఈ సృష్టి పాటించే ధర్మమే సనాతనం
ఇది మహార్ణవం మహోద్యుతం . ఇలాంటి అనన్యమైన ధర్మం ఇమిడిపోయి మన పెద్దవాళ్ళు మనకోసం వదిలిన జ్ఞానాన్ని
అలాగే మనవళ్ల కోసం నేను పంచుకోబోయే విజ్ఞానాన్ని పొందుపరచడానికి ఒక చిన్న ప్రయత్నమే ఈ channel
ఇంతటి మహోన్నత మరియు మహార్ణవమైన మన ఆధ్యాతిమిక మరియు విజ్ఞాన శాస్త్రాలని నేను ఒక్కడినే
తెలుసుకొనే సమర్ధత అయితే నాకు లేదు. కానీ మనం కలిస్తే సాధించగలం అని నా నమ్మకం . ఈ ఉద్దేశ్యంతో
ఈ channel ని ప్రారంభిస్తున్న.
రండి కలసి పెరుగుదాం, కలిసి బాగుపడదాం, కలసి ముందుకెళ్దాం
ఈ వెలుగు లో విద్వేషం లేకుండా పరస్పర జ్ఞానార్జన చేద్దాం !!
అదే మనం రోజు ప్రార్దిస్తాం కదా ..!
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై ||
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః ||
సహనావవతు (Sahanaavavatu)
@bharatprakshal ఇదుగో research research అని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా... ఇదుగో దీనికి సమాధానం చెప్పండి. ఈ వీడియోకి counter పెట్టండి మీ గొప్పతనం అందరికీ అర్థం అవుతుంది.
1 week ago | [YT] | 17
View 1 reply
సహనావవతు (Sahanaavavatu)
ఈ బొద్దింకను ఎక్కడో చూసినట్లు ఉందే?
@SriNighasa
1 week ago | [YT] | 35
View 9 replies
సహనావవతు (Sahanaavavatu)
2 weeks ago | [YT] | 31
View 6 replies
సహనావవతు (Sahanaavavatu)
Thank you everyone.
2 weeks ago | [YT] | 31
View 8 replies
సహనావవతు (Sahanaavavatu)
తస్మాత్ జాగ్రత్త ..
2 weeks ago | [YT] | 2
View 0 replies
సహనావవతు (Sahanaavavatu)
ఇంతకీ ఈ సన్నివేశం ఎక్కడిదో చెప్పగలరా ?
@Haindavudu @kiranaasthram @dharmamargam @KaapariTheShepherd @SriNighasa
2 weeks ago (edited) | [YT] | 47
View 17 replies
సహనావవతు (Sahanaavavatu)
తప్పకుండ చూసి తీరాల్సిన వీడియో.... ఇది బెంగాల్ లో జరుగుతున్నా దారుణాలు గురించి చేసిన వీడియో తప్పకుండ నోటిఫికేషపెట్టుకొని చుడండి.
3 weeks ago | [YT] | 5
View 3 replies
సహనావవతు (Sahanaavavatu)
ravi mahodaya Rocks
3 weeks ago | [YT] | 2
View 0 replies
సహనావవతు (Sahanaavavatu)
@pavankumar7821 , @phanip3014 అన్న టాగ్ కల మహాజ్ఞాని గారు, మా యందు దయ ఉంచి ఒక వాదం చేసి మాకు జ్ఞానోదయం చేయ ప్రార్ధన.
అలాగే జనాలు ఇలాంటి జ్ఞానులకు సన్మానం ఎలా చేయాలో మీరు కామెంట్స్ లో తెలుపగలరు.
1 month ago (edited) | [YT] | 21
View 55 replies
సహనావవతు (Sahanaavavatu)
@Haindavudu భలే expose chesaru ఈ వెధవ నీ
1 month ago | [YT] | 9
View 0 replies
Load more