🇮🇳భారత్ ప్రక్షాళన

నాదేశం చీకటి శక్తులతో నిండిపోతుంది మానవత్వం మంటకలిసిపోతుంది. మతోన్మాదంతో, కులవివక్షతో, రాజ్యాధికారంతో నీచ్చమైన మూఢనమ్మకాలతో సృష్టికర్తను ధిక్కరించి సత్యమును అడ్డగిస్తూ చెలరేగుతున్న తరుణంలో...
సత్యమును వక్రీకరించి ధనార్జనకోసము దిగజారిన పరిచారకుల నీచ్చమైన కార్యములకు నా రక్తం మరుగుతుంది.
సత్యమును హత్తుకొంటే తల్లిని అమ్ముకున్నాడు అంటుంది,
సత్యమును ప్రకటిస్తుంటే దేశ ద్రోహీ అంటుంది,
అణచివేయలనుకున్న "సత్యము"ను రొమ్ముజూపి ధైర్యముగా ప్రకటిస్తాము.
మరణమైన, అవమానమైనా, నిందలైనా, వేదనైనా, శోధనలైనా, శ్రమలైనా వెనుతిరగని క్రీస్తు సైనికులు దేశ ప్రక్షాళన చేయడమే మా ధ్యేయం.
ప్రేమ శాంతి సంధానముతో నా దేశం రక్షణ దేశమై అనేకులకు మాదిరిగా ఉండాలి.

ఇది మనదేశం ఎవడి అబ్బసొత్తు కాదు.
మనం భారతీయులము మనది ఒక్కటే కుటుంభం.
సత్యమునకు సాక్షులుగా బ్రతుకుదాం.
క్రీస్తు ప్రేమను వెనుతిరగని సైనికులమై ప్రకటిదాం.


ఈ ఛానల్ లో
ఎలాంటి వీడియోస్ ఉంటాయో మీకు అర్థమై ఉంటది.

*మనిషిగా మానవత్వంతో బ్రతుకు
*దైవత్వం అదే కనుపరచబడుతుంది.

Jesus Loves You...


నా పరిచర్య నిమిత్తం సహకరించగలరు
Whatsup 9848971345


3:47

Shared 2 months ago

238 views