మనం తెలుసుకోలేని గతం మొదలు నుంచి మనకు తెలియని భవిష్యత్తు అంతం వరకు ఈ సృష్టి పాటించే ధర్మమే సనాతనం
ఇది మహార్ణవం మహోద్యుతం . ఇలాంటి అనన్యమైన ధర్మం ఇమిడిపోయి మన పెద్దవాళ్ళు మనకోసం వదిలిన జ్ఞానాన్ని
అలాగే మనవళ్ల కోసం నేను పంచుకోబోయే విజ్ఞానాన్ని పొందుపరచడానికి ఒక చిన్న ప్రయత్నమే ఈ channel
ఇంతటి మహోన్నత మరియు మహార్ణవమైన మన ఆధ్యాతిమిక మరియు విజ్ఞాన శాస్త్రాలని నేను ఒక్కడినే
తెలుసుకొనే సమర్ధత అయితే నాకు లేదు. కానీ మనం కలిస్తే సాధించగలం అని నా నమ్మకం . ఈ ఉద్దేశ్యంతో
ఈ channel ని ప్రారంభిస్తున్న.
రండి కలసి పెరుగుదాం, కలిసి బాగుపడదాం, కలసి ముందుకెళ్దాం
ఈ వెలుగు లో విద్వేషం లేకుండా పరస్పర జ్ఞానార్జన చేద్దాం !!
అదే మనం రోజు ప్రార్దిస్తాం కదా ..!
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై ||
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః ||
Shared 55 years ago
5.4K views
Shared 55 years ago
806 views
Shared 55 years ago
1.6K views
Shared 55 years ago
669 views
Shared 55 years ago
19K views
Shared 55 years ago
647 views
Shared 55 years ago
479 views
Shared 55 years ago
576 views
Shared 55 years ago
631 views
Shared 55 years ago
1K views
Shared 55 years ago
441 views
Shared 55 years ago
705 views
Shared 55 years ago
2.3K views
Shared 55 years ago
254 views
Shared 55 years ago
544 views
Shared 55 years ago
1.1K views
Shared 55 years ago
713 views
Shared 55 years ago
1.9K views
Shared 55 years ago
2.1K views
Shared 55 years ago
185 views
Shared 55 years ago
665 views