🇮🇳భారత్ ప్రక్షాళన

నాదేశం చీకటి శక్తులతో నిండిపోతుంది మానవత్వం మంటకలిసిపోతుంది. మతోన్మాదంతో, కులవివక్షతో, రాజ్యాధికారంతో నీచ్చమైన మూఢనమ్మకాలతో సృష్టికర్తను ధిక్కరించి సత్యమును అడ్డగిస్తూ చెలరేగుతున్న తరుణంలో...
సత్యమును వక్రీకరించి ధనార్జనకోసము దిగజారిన పరిచారకుల నీచ్చమైన కార్యములకు నా రక్తం మరుగుతుంది.
సత్యమును హత్తుకొంటే తల్లిని అమ్ముకున్నాడు అంటుంది,
సత్యమును ప్రకటిస్తుంటే దేశ ద్రోహీ అంటుంది,
అణచివేయలనుకున్న "సత్యము"ను రొమ్ముజూపి ధైర్యముగా ప్రకటిస్తాము.
మరణమైన, అవమానమైనా, నిందలైనా, వేదనైనా, శోధనలైనా, శ్రమలైనా వెనుతిరగని క్రీస్తు సైనికులు దేశ ప్రక్షాళన చేయడమే మా ధ్యేయం.
ప్రేమ శాంతి సంధానముతో నా దేశం రక్షణ దేశమై అనేకులకు మాదిరిగా ఉండాలి.

ఇది మనదేశం ఎవడి అబ్బసొత్తు కాదు.
మనం భారతీయులము మనది ఒక్కటే కుటుంభం.
సత్యమునకు సాక్షులుగా బ్రతుకుదాం.
క్రీస్తు ప్రేమను వెనుతిరగని సైనికులమై ప్రకటిదాం.


ఈ ఛానల్ లో
ఎలాంటి వీడియోస్ ఉంటాయో మీకు అర్థమై ఉంటది.

*మనిషిగా మానవత్వంతో బ్రతుకు
*దైవత్వం అదే కనుపరచబడుతుంది.

Jesus Loves You...


నా పరిచర్య నిమిత్తం సహకరించగలరు
Whatsup 9848971345


BHARAT PRAKSHAL

Jesus With You

14 hours ago | [YT] | 180

BHARAT PRAKSHAL

Jesus With You

1 day ago | [YT] | 363

BHARAT PRAKSHAL

Jesus With You

2 days ago | [YT] | 376

BHARAT PRAKSHAL

3 days ago | [YT] | 346

BHARAT PRAKSHAL

Jesus With You

4 days ago | [YT] | 359

BHARAT PRAKSHAL

అందరికీ వందనాలు 🙏.
నేను కొందరికి పర్సనల్ గా బైబిల్స్ పంచుతూ ఉంటాను.
ఇప్పుడు ప్రత్యేకంగా ఇస్లాం వారికి మంచి బైబిల్స్ పంచాలి.
కొందరికి సువార్త ప్రకటించాను. బైబిల్ ఇవ్వాలి.
మీలో ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే 9885889197 వాట్సాప్ msg పెట్టండి. మీకు వీలు పడకపోతే సామర్ధ్యం ఉన్న వారికి విషయం చెప్పండి. దేవుని పనిలో పాలిబాగస్థులు అవ్వండి 🙏

4 days ago | [YT] | 46

BHARAT PRAKSHAL

Jesus Loves You

5 days ago | [YT] | 201

BHARAT PRAKSHAL

మన ఛానల్ ద్వారా క్వీజ్ పెట్టాలి అనుకుంటున్నాము.
క్రైస్తవ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండడానికి.
అయితే కాస్త టెక్నీకల్ సపోర్ట్ కోసం, క్విజ్ నిమిత్తం కనీసం 100₹ రుసుము పెట్టి. కాస్త మన స్తోమతకు తగ్గట్టు చిన్న బహుమతులు కూడా పెట్టాలి అనుకుంటున్నాము.

6 days ago | [YT] | 81

BHARAT PRAKSHAL

Jesus Loves You

6 days ago | [YT] | 440

BHARAT PRAKSHAL

Jesus Light of The World

1 week ago | [YT] | 424