Pls do subscribe for Health tips,అపోహలు🤔వాస్తవాలు😍..
చాలా మందికి ఉన్న సమస్య కంటే అపోహల వల్ల ఉండే భయం ఎక్కువ...అది పోగొట్టే ప్రయత్నమే మన channel...
గంపల శిరీష అనే నేను...
MBBS Gandhi medical College,
DGO Osmania medical College లో పూర్తి చేశాను...
గత 11 సంవత్సరాలుగా శిరీష హాస్పిటల్ నందు అందరికీ అందుబాటులో ఉంటే విధంగా వైద్య సేవలు అందిస్తూ... పేషంట్స్ కి ఉన్న అపోహలు,భయాలు పోవాలని మన channel స్టార్ట్ చేయటం జరిగింది ...
మన channel లో pregnancy , పిల్లలు లేక బాధ పడుతున్న వారి సమస్యలు,diet, అన్ని రకాల ఆరోగ్య సమస్యలు, personal problems, ఇంక ఎలాంటి సమస్య అయినా మనం చర్చించుకోగలిగే open platform...
మన శిరీష hospital,Huzurnagar నందు పెళ్ళై ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక బాధ పడిన వాళ్ళు పెద్ద పెద్ద treatment వరకు వెళ్ళకుండానే మందులు,సలహాలతో ప్రెగ్నెన్సీ అందిన వారు ఎందరో...అల పెళ్ళైన 20yrs ,17yrs,13yrs,12yrs,11yrs, ఇంకా 6నుండి 7yrs అయిన వాళ్ళు ఎందరో infertility treatment తో pregnancy confirm అయిన వాళ్ళు ఉన్నారు...
Pls subscribe to our channel for health related updates..
Thank u all...🙏
Shared 3 weeks ago
5.2K views
Shared 4 weeks ago
1.7K views
Shared 1 month ago
1.6K views
Shared 2 months ago
305K views
Shared 2 months ago
2.5K views
Shared 2 months ago
811 views
Shared 3 months ago
3.2K views
Shared 3 months ago
17K views
Shared 3 months ago
1.1K views
Shared 3 months ago
1.2K views
Shared 3 months ago
512 views
Shared 3 months ago
6.1K views
Shared 4 months ago
4.4K views
Shared 4 months ago
99K views
Shared 4 months ago
3.3K views
Shared 4 months ago
1.2K views
Shared 4 months ago
4.5K views
Shared 4 months ago
605 views
Shared 5 months ago
2.3K views
Shared 5 months ago
717 views
Shared 6 months ago
968 views
Shared 6 months ago
2.6K views
Shared 7 months ago
1K views