3000+ births,12 yrs Experience ..
All about women's Health and lifestyle...
Pls do subscribe..
చాలా మందికి ఉన్న సమస్య కంటే అపోహల వల్ల ఉండే భయం ఎక్కువ...అది పోగొట్టే ప్రయత్నమే మన channel...
గంపల శిరీష అనే నేను...
MBBS Gandhi medical College,
DGO Osmania medical College లో పూర్తి చేశాను...
గత 12సంవత్సరాలుగా శిరీష హాస్పిటల్ నందు అందరికీ అందుబాటులో ఉంటే విధంగా వైద్య సేవలు అందిస్తూ... పేషంట్స్ కి ఉన్న అపోహలు,భయాలు పోవాలని మన channel స్టార్ట్ చేయటం జరిగింది ..
మన channel లో pregnancy , పిల్లలు లేక బాధ పడుతున్న వారి సమస్యలు,diet, అన్ని రకాల ఆరోగ్య సమస్యలు, personal problems ఎలాంటి సమస్య అయినా చర్చించుకోగలిగే open platform..
మన శిరీష hospital,Huzurnagar నందు పెళ్ళై ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక బాధ పడిన వాళ్ళు పెద్ద పెద్ద treatment వరకు వెళ్ళకుండానే మందులు,సలహాలతో ప్రెగ్నెన్సీ అందిన వారు ఎందరో...అల పెళ్ళైన 20yrs ,17yrs,13yrs,12yrs,11yrs, ఇంకా 6నుండి 7yrs అయిన వాళ్ళు ఎందరో treatment తో pregnancy అయిన వాళ్ళు ఉన్నారు..
Pls subscribe to our channel for health related updates..
Thank u all..🙏
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
Happy n healthy morning ❤️
6 hours ago | [YT] | 57
View 3 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
🔥 భోగి మంటలతో బాధలు దూరమయ్యే పండుగ.
🌞 సూర్యుని ఆశీస్సులతో సుఖసంతోషాల సంక్రాంతి.
✨ ప్రతి ఇంటికి శాంతి, సంపద తీసుకువచ్చే పండుగ.
🌾 ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి పంచే పంటల పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు....
2 days ago | [YT] | 210
View 16 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
కడుపులో ఉన్న బేబీ కి ఎక్కిళ్ళు రావడం మంచిదా .. కాదా...
6 days ago | [YT] | 19
View 3 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
Pregnancy ప్లాన్ చేయాలి అంటే best age ఏంటి..?
youtube.com/shorts/o8uPGwC8Ld...
1 week ago | [YT] | 15
View 0 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
What ever brings u the most peace.. should get the most time 💚❤️💛
Happy n healthy morning 🌄
1 week ago | [YT] | 88
View 5 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
https://youtu.be/pxQztW6C6mc?si=l9YzB...
బాలింతలు ఈ అపోహలు నమ్మకండి....
నీరు ఎక్కువగా తాగొచ్చా..
ముర్రుపాలు ఇవ్వొచ్చా..
ఇంకా మరిన్ని....
1 week ago | [YT] | 4
View 0 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
https://youtu.be/9M3d1XDjEzQ?si=JWylt...
PCOD నియంత్రణలో లైఫ్‌స్టైల్ మార్పులు చాలా ముఖ్యమైనవి
👉 సరైన ఆహారం హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది
👉 రోజూ వ్యాయామం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది
👉సరిపడ నిద్ర పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి అవసరం
👉స్ట్రెస్ తగ్గితే PCOD లక్షణాలు మెరుగుపడతాయి
👉మందులతో పాటు లైఫ్‌స్టైల్ మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయి
చిరునామా:
Sirisha Hospital, Huzurnagar 🏥
Subscribe to our YouTube channel for more updates on PCOD..
1 week ago | [YT] | 42
View 3 replies
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
https://youtu.be/dytKw7SA9XY?si=FORse...
📱 ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల నిద్ర భంగం, హార్మోన్ల అసమతుల్యత, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి ఎగ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది.
💡 ఫోన్ వినియోగం తగ్గించి, సరైన నిద్ర & ఆరోగ్యకర జీవనశైలి పాటిస్తే ఎగ్ క్వాలిటీ మెరుగుపడుతుంది.
1 week ago (edited) | [YT] | 56
View 1 reply
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
https://youtu.be/dytKw7SA9XY?si=lVsYM...
Egg Quality పెరగడానికి సులభమైన మార్గాలు || Fertility tips || Dr Gampala Sirisha || Gynaecologist
“Egg quality plays a key role in fertility and healthy pregnancy.
In this video, I share simple, science-based tips to improve egg quality—through lifestyle changes, nutrition, sleep, stress control, and reducing screen time.
Small daily habits can make a big difference to your reproductive health.”
#fertility #pregnancy #planningpregnancy #egg #egghealth #EggQuality
#ImproveEggQuality #drgampalasirisha
Subscribe to our YouTube for more pregnancy, periods,thyroid, infertility,diet, lifestyle , personal care related myths,facts and updates ...
1 week ago | [YT] | 12
View 1 reply
Dr.GAMPALA SIRISHA,Gynaecologist
క్యాన్సర్ గురించి ఈ పెద్దావిడ మాటల్లో... youtube.com/shorts/CoVQ2-s_su...
1 week ago | [YT] | 11
View 1 reply
Load more