JOURNALIST BHANU

అందరికీ నమస్కారం! dear friends, well wishers!! నేను మీ భాను మేకల.... జర్నలిజం లో సుమారు 8ఏళ్ల నుండి ఉన్నాను!! కుల, మత, ప్రాంత గొడవలు నేను పెట్టను! మనిషి అనే ప్రతీ వారు బాగుండాలి!! ఒకరికి ఒకరు గౌరవించుకుని బతకాలి!! తప్పు చేసిన ప్రతీ వారిని ఖండించాలి!! పేద ప్రజల పక్షాన నా గొంతు వినిపించాలి! నా వీడియోలు ఎప్పుడూ సమాజానికి కొంచెం అయిన ఉపయోగ పడాలి అని నేను అనుకుంటాను!! మత ఉన్మాదం నశించాలి! అంటరానితనం పోవాలి! కుల వివక్ష నశించాలి!! మీకు నా వీడియోలు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి! నా వీడియోలు షేర్ చేయండి!! నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పేయండి!! నా దేశం బాగుండాలి!! భారత రాజ్యాంగం ఇంకా బాగుండాలి!! గౌరవించాలి!!
.