అందరికీ నమస్కారం! dear friends, well wishers!! నేను మీ భాను మేకల.... జర్నలిజం లో సుమారు 8ఏళ్ల నుండి ఉన్నాను!! కుల, మత, ప్రాంత గొడవలు నేను పెట్టను! మనిషి అనే ప్రతీ వారు బాగుండాలి!! ఒకరికి ఒకరు గౌరవించుకుని బతకాలి!! తప్పు చేసిన ప్రతీ వారిని ఖండించాలి!! పేద ప్రజల పక్షాన నా గొంతు వినిపించాలి! నా వీడియోలు ఎప్పుడూ సమాజానికి కొంచెం అయిన ఉపయోగ పడాలి అని నేను అనుకుంటాను!! మత ఉన్మాదం నశించాలి! అంటరానితనం పోవాలి! కుల వివక్ష నశించాలి!! మీకు నా వీడియోలు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి! నా వీడియోలు షేర్ చేయండి!! నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పేయండి!! నా దేశం బాగుండాలి!! భారత రాజ్యాంగం ఇంకా బాగుండాలి!! గౌరవించాలి!!
.
JOURNALIST BHANU
ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు లైవ్ .... మనతో విజయ విహారం రమణమూర్తి గారు జాయిన్ అవుతారు!!!!
1 day ago | [YT] | 219
View 18 replies
JOURNALIST BHANU
ఈ రోజు రాత్రి 7.45గంటలకి.... Live ప్రోగ్రాం ఉంది!!!! అంశం... ప్రవీణ్ పగడాల విషయం!!! సంచలన విషయాలు బయటకి తీసుకుని వచ్చే ప్రయత్నం!!
4 days ago | [YT] | 3,018
View 73 replies
JOURNALIST BHANU
నిన్న విజయవాడ లో 12మంది పేద బ్రాహ్మణ పూజారులు కుటుంబాలకి 25kg రైస్ బ్యాగ్స్ మరియు 10రకాల సరుకులు డొనేట్ చేయడం జరిగింది!!!
... మత సామరస్యం వర్థిలాల్లీ!! అన్ని మతాల వారు బాగుండాలి అనే చిన్న ప్రయత్నం!!
... మన మతాన్ని మనం ఆచరిస్తూ, పర మతాన్ని గౌరవించాలి!!!!!
.. హిందూ ముస్లిం క్రిస్టియన్ లు అందరూ బాగుండాలి!!
6 days ago | [YT] | 2,219
View 136 replies
JOURNALIST BHANU
RSS secret ఏజెంట్ శింగనమల. మణికంఠ స్వామి అలియాస్ బెగ్గర్ ముఠా ప్రెసిడెంట్ జాన్ పాల్ గాడికి బెండు తీసేద్దాం!! వీడు ఏం ఉద్ధరించి పొడిచాడు ఇన్నేళ్లు?? వీడు ఎంతమంది ఆత్మలు కాపాడాడు?? వీడి సంఘం ఎంతమంది?? వీడి నీచ బతుకు అన్నిటి గురించి మాట్లాడుకుందాం!!! చూసి హాయిగా నవ్వుకోండి!! బాగా ఎంజాయ్ చేయండి!!! ఒరేయ్ మణికంఠ స్వామి... నీకు మూడింది రోయి....
1 week ago | [YT] | 640
View 100 replies
JOURNALIST BHANU
ప్రస్తుతం జరుగుతున్న మత గొడవల పై ఈ రోజు లైవ్ లో కాల్ చేసి మీ అభిప్రాయం తెలుపండి!!!! ఈ రోజు మొత్తం మీదే!!! ఒక్కొక్కరు 2నిముషాలు time తీసుకుని కాల్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి... 6303574236
1 week ago | [YT] | 361
View 44 replies
JOURNALIST BHANU
1. పాస్టర్ జీవరత్నం 300
2.ఎలిజబెత్ హన్నా 500
3.p. సతీష్ కుమార్ 100
4.గడ్డం జ్యోతి 200
5.j. జయ కృష్ణ 100
6.. అరికోటి. భవాని.. 100
7.T. ఎలీషా . 500
8. కావడ కృష్ణా వేణి 200
9.కన్నాపురం కృష్ణయ్య 100
10.పుప్పాల.. డేవిడ్ 200
11.భూషణ్ ఏజెన్సీ 200
12.. సంగిశెట్టి. రామారావు 200
13.k. చంద్ర మోహన్ 200
14. కోటేశ్వర రావు 50
15.రత్నాకర్ గారు కాకినాడ 500
16.. నరసింహులు 200
17.. దాసరి శంకర్ రావు 100
18.. కావూరు శ్రీనివాస్ 100
19.. రాములయ్య సుగంధపు 100
20.. చిన్నం రవీంద్ర బాబు 150
21.. గుడ్డిపోయిన ఎలీషా 500
22.గాలి దినేష్ 100
23.మరియమ్మ 100
24.దామవరపు వినోద్ 100
25.. గడ్డల సురేష్ 300
26.ప్రేమ కుమార్ 70
27.. సిరివిల్లి రాజ 200
28.. చిట్టి గారు 300
29.. j. జేమ్స్. 200
30.. చెంచుగుళ్ళ మమత 500
31.. చెరుకూరి అశోక్ 200
32.. బీదర్ల రాజా 100
33.. పవన్ లంక 300
34.. మెరుగు సురేష్ 10
35.తోడద గోపి 500
36.. వర ప్రసాద్ 100
37.. ద్వారపూడి రాజేష్ 100
38.. తోట నాగరాజు 200
39.. దానికొండ భాను 200
40.బొడ్డు సత్యా నందం 100
41.నాగపోయిన శివ 200
42. చదవాలవాడ బంగారు రాజు 300
43.జ్యోతి విజయ నగరం 1000
44.. రెడ్డిమల్ల శ్రవణ్ గారు 500
45.. మోహన్ 100
46.. కావూరు శ్రీనివాస్ 100
47.లక్ష్మీ 100
48.. praksh కళ్లేపల్లి 80
49.. sravan కల్లూరి 700
50.. motukuri కృష్ణ 300
51. మురళి 100
52.. భూదాల యేసు పాదం 200... మొత్తం సుమారు 11.000 రూపాయలు వచాయి!! ఇంకా ఎవరి పేరు అయినా మర్చిపోతే మన్నించండి!! ఇద్దరు ఆటో డ్రైవర్ అన్నయ వాళ్ళకి ఒక్కొకరికి 6వేలు చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది!! ఇద్దరికీ కలిపి 12వేలు ఇవ్వడం జరిగింది!!!
... మరొక ఆటో అన్నయ్య కి 1500 రూపాయలు మా ట్రస్ట్ ట్రెజరర్ గారు డొనేట్ చేయడం జరిగింది..... ఈ రోజు షాలోమ్ అనే orphan home and old age home ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం దాతల ద్వారా చేశాం!! ఇందుకు మేము సంతోషిస్తున్నాం!!! మీ ద్వారా ఇంకా ఇలాంటి సేవ కార్యక్రమాలు ఎన్నో మారెన్నో చేయాలని, అలాంటి శక్తి దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను!!!!
// నాకు అవకాశం ఉన్నంత వరకు పేదవారికి సహాయం చేస్తాను!! ... కులం మతం కంటే మానవత్వం గొప్పది..... అందరూ బాగుండాలి అందులో మీరు నేను ఉండాలి.. ఈ దేశం బాగుండాలి.. హిందూ ముస్లిం క్రిస్టియన్ లు అందరూ బాగుండాలి....... మీ... భాను మేకల
1 week ago | [YT] | 1,311
View 51 replies
JOURNALIST BHANU
... లలిత్ కుమార్ గాడు చెంచా!!! కరుణాకర్ గాడి చెంచా జాన్ పాల్ అనే బెగ్గర్.... అనవసరంగా ఇందాక వాడి మీద లైవ్ చేశా.... ఎందుకు అంటే.... సింహం ధైర్యంగా గర్జిస్తుంటే వీధి కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి!!! అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు!!
... మన టార్గెట్ వేరే ఉంది... మన వాళ్ళకి అండగా ఉండాల్సిన సమయం ఇది!! మనం పెద్ద తలకాయ్ లను కొడుతున్నాం!! మన క్రైస్తవులు, మన దేశం బాగుండాలి.. మత గొడవలు చేస్తున్న మతోన్మాద శక్తులు పైన మన పోరాటం చేస్తున్నాం!!!! జాన్ పాల్ గాడిని నేను పట్టించుకోను.... నా టార్గెట్ నా ఫోకస్ వేరే!!! మంచి సమాజం కోసం పోరాటం చేస్తున్నాను.. నా వల్ల ఎంత ఐతే అంత మంచి చేస్తాను!!! జాన్ పాల్ గాడిని మీరు కూడా పట్టించుకోవద్దు... వాడికి వ్యూస్ లేక.. మన మీద వీడియో లు చేస్తున్నాడు!! పిల్లకాకి కి ఏం తెలుసు ఉండేలు దెబ్బ!!! వాడు పిల్లకాకి!! వాడి బతుకు మొత్తం నాకు తెలుసు!!! వాడి స్వగ్రామ వివరాలు అన్ని మనకి తెలుసు!!!!
...... జాన్ పాల్ బెగ్గర్... చెంచా.... నువ్వు ఎన్ని వీడియోలు చేస్తావు చేసుకో... నీ గురించి పట్టించుకునేది ఉండదు.... నా స్తాయి వేరు నీ స్థాయి వేరు!!! ఒక టైం వస్తుంది.. దేవుడే నిన్ను కొడతాడు...... అప్పటిదాకా ఎన్ని వేషాలు వేస్తావో వెయ్యి!!!
1 week ago | [YT] | 832
View 55 replies
JOURNALIST BHANU
రేపు మధ్యాహ్నం 2 . గంటలకి... లైవ్... తప్పకుండా లైవ్ లోకి రావడానికి ప్రయత్నం చేయండి!!! ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి!!!! తప్పకుండా రావడానికి ట్రై చేయండి...... మధ్యాహ్నం 2.. గంటలకి...
........ భాను మేకల...
2 weeks ago (edited) | [YT] | 2,425
View 63 replies
JOURNALIST BHANU
ఈ రోజు 8 గంటలకి లైవ్ కార్యక్రమం ఉన్నది!!!! రేపు జరిగే మన ప్రోగ్రాం గురించి... అందరూ లైవ్ చూడగలరు..... మిస్ కావద్దు....... సెల్.. 8919383748
2 weeks ago | [YT] | 1,115
View 33 replies
JOURNALIST BHANU
జనవరి 10.... రేపు అనగా శనివారం
విజయవాడ గొల్లపూడి రాయనపాడు గ్రామంలో SHALOM అనాథ ఆశ్రమం మరియు వృద్ధాశ్రమం ఓపెనింగ్ కి విచ్చేస్తున్నా అతిథులకు స్వాగతం సుస్వాగతం...
... ట్రస్ట్ కమిటీ.... భాను మేకల
... వైస్ ఛైర్మన్... నిర్మల మేకల..
... ట్రస్ట్ ట్రెజరర్... మల్లాది శ్రీనివాస్ రావు గారు..
.. అనాథలకు పేదవారికి సేవా చేయాలని మంచి ఆలోచనతో ఈ అనాథ ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నాను... కావున.. మీరు అందరూ వచ్చి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను!!!.
.. మా మేనమామ.. మల్లాది వెంకటేశ్వర రావు గారి కి అదే విధంగా నా తల్లి తండ్రుల కి హృదయ పూర్వక ధన్యవాదాలు...
2 weeks ago | [YT] | 1,577
View 111 replies
Load more