Karshak Seeds - కర్షక్ సీడ్స్

Karshak Seeds - కర్షక్ సీడ్స్

కర్షక్ క్రాప్ సైన్సెస్ ప్రేవేట్ లిమిటెడ్ - ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ .

రైతే రాజు అనే నినాదంతో … ఆరుగాలం శ్రమించే రైతన్నలు … లాభ సాటి వ్యవసాయంతో ,
ప్రతి రైతన్న " రారాజుగా " ఎదగాలనే దృడ సంకల్పంతో, కాలానుగుణంగ వచ్చే,
వివిధ రకాల తెగుళ్ళు, వైరస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను తట్టుకునే విదంగా,
నాణ్యమైన నాటు మరియు హైబ్రిడ్ విత్తనాలను అందిస్తున్న సంస్థ కర్షక్ సీడ్స్ .

Our Products :
నాటు మిరప విత్తనాలు : Super 10, Super Challange, Super Shakthi,Super Sixer,Red line,Super Supreme

F1 హైబ్రిడ్ మిరప విత్తనాలు : Super Raksha, Super Tiger, Spicy 678, Karshak hot, Super Gold, Super Teja, Super Power, Chandi, Super Gold

హైబ్రిడ్ పత్తి విత్తనాలు (Hybrid Cotton) : Super White, Kasturi 555 Bg-II, Nirogi 108 BG-II

హైబ్రిడ్ మొక్క జొన్న (Hybrid Maize)

హైబ్రిడ్ టమాట ( Hybrid Tomato)

బీరకాయ (Ridge Gourd)

హైబ్రిడ్ బెండకాయ (Hybrid Bhendi)

కర్షక్ విత్తనాలు , రైతన్నల ప్రగతికి సోపానాలు.

Karshak Crop Sciences Pvt.Ltd
Customer Care No : 89773 72747