Karshak Seeds - కర్షక్ సీడ్స్

Karshak Seeds - కర్షక్ సీడ్స్

కర్షక్ క్రాప్ సైన్సెస్ ప్రేవేట్ లిమిటెడ్ - ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ .

రైతే రాజు అనే నినాదంతో … ఆరుగాలం శ్రమించే రైతన్నలు … లాభ సాటి వ్యవసాయంతో ,
ప్రతి రైతన్న " రారాజుగా " ఎదగాలనే దృడ సంకల్పంతో, కాలానుగుణంగ వచ్చే,
వివిధ రకాల తెగుళ్ళు, వైరస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను తట్టుకునే విదంగా,
నాణ్యమైన నాటు మరియు హైబ్రిడ్ విత్తనాలను అందిస్తున్న సంస్థ కర్షక్ సీడ్స్ .

Our Products :
నాటు మిరప విత్తనాలు : Super 10, Super Challange, Super Shakthi,Super Sixer,Red line,Super Supreme

F1 హైబ్రిడ్ మిరప విత్తనాలు : Super Raksha, Super Tiger, Spicy 678, Karshak hot, Super Gold, Super Teja, Super Power, Chandi, Super Gold

హైబ్రిడ్ పత్తి విత్తనాలు (Hybrid Cotton) : Super White, Kasturi 555 Bg-II, Nirogi 108 BG-II

హైబ్రిడ్ మొక్క జొన్న (Hybrid Maize)

హైబ్రిడ్ టమాట ( Hybrid Tomato)

బీరకాయ (Ridge Gourd)

హైబ్రిడ్ బెండకాయ (Hybrid Bhendi)

కర్షక్ విత్తనాలు , రైతన్నల ప్రగతికి సోపానాలు.

Karshak Crop Sciences Pvt.Ltd
Customer Care No : 89773 72747


Karshak Seeds - కర్షక్ సీడ్స్

మా ప్రియతమ రైతు సోదరులకు ,
డిస్టిబ్యూటర్లకు , డీలర్లకు , మిత్రులకు ,
శ్రేయోభిలాషులకు, కుటుంబసభ్యులకు సంక్రాంతి
పండుగ శుభాకాంక్షలు.
#karshakseeds #sankranthi2026

2 weeks ago | [YT] | 11

Karshak Seeds - కర్షక్ సీడ్స్

మా ప్రియతమ రైతన్నలకు, డిస్టిబ్యూటర్లకు, డీలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబసభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు . #happynewyear2026 #karshakseeds

4 weeks ago | [YT] | 13

Karshak Seeds - కర్షక్ సీడ్స్

ప్రగతికి ప్రాణాధారమైన మన రైతు సోదరులకు " రైతు దినోత్సవ శుభాకాంక్షలు "

1 month ago | [YT] | 11

Karshak Seeds - కర్షక్ సీడ్స్

తిరిగి ఘాటెక్కుతున్న మిర్చి మార్కెట్ ధరలు . ది 13-11-2025 న గుంటూరు మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో క్వింటాకు 21,000 రూపయాల టాప్ రేటు పలికిన కర్షక్ సీడ్స్ వారి సూపర్ 10 మిర్చి రకం . ఆనందంలో రైతులు , వ్యాపారస్థులు .
#karshakseeds #super10 #gunturchillimarket #chillimarketrates

2 months ago | [YT] | 3

Karshak Seeds - కర్షక్ సీడ్స్

మా ప్రియతమ రైతన్నలకు, డిస్టిబ్యూటర్లకు , డీలర్లకు , మిత్రులకు, శ్రేయోభిలాషులకు , కుటుంబసభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు .

3 months ago | [YT] | 3

Karshak Seeds - కర్షక్ సీడ్స్

మా ప్రియతమ రైతు సోదరులకు, డిస్టిబ్యూటర్లకు, డీలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు .

5 months ago | [YT] | 3

Karshak Seeds - కర్షక్ సీడ్స్

రైతు సోదరులకు శుభవార్త . ప్రస్తుతం మార్కెట్ లో నెలకొన్న ఒడిదొడుకుల నేపధ్యంలో , మిర్చి రైతులకు తోడుగా, అండంగా , పెట్టుబడి ఖర్చు తగ్గించాలని ఉద్దేశంతో కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ F1 హైబ్రిడ్ రకం తేజ రకం మిరప విత్తనాలను కేవలం 399 రూ లకే అందిస్తున్నాము . ఈ సదవకాశాన్ని రైతన్నలు సద్వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. సదా రైతు సేవలో 🙏

6 months ago | [YT] | 2

Karshak Seeds - కర్షక్ సీడ్స్

రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ... ఈ సంవత్సరం వర్షాలు సంమృద్దిగా పడాలి , పంటలు మంచి గా పండాలి , రైతులు సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలి .

7 months ago | [YT] | 3

Karshak Seeds - కర్షక్ సీడ్స్

మా ప్రియతమ రైతులకు, డిస్టిబ్యూటర్లకు, డీలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాఘులకు, కుటుంబసభ్యులకు " శ్రీ రామ నవమి " శుభాకాంక్షలు 🚩🚩🚩

9 months ago | [YT] | 15

Karshak Seeds - కర్షక్ సీడ్స్

మా ప్రియతమ ముస్లీం సోదరులకు, రైతులకు, డిస్టిబ్యూటర్లకు,
డీలర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాఘులకు, కుటుంబసభ్యులకు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు #ramadan2025

9 months ago | [YT] | 5