viplava geethalu

విప్లవ మరియు ప్రగతిశీల అభిమానులకు.. విజ్ఞప్తి.

దేశంలో ఉన్న బీద, బిక్కి జీవితాలలో వెలుగులు నింపాలని విప్లవకారులు లక్ష్యంతో పోరాడుతున్నారు. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆ విప్లవకారులపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, జననాట్య మండలి, తదితర పాటలు అందజేయడమే ఈ ఛానల్ ఉద్దేశం.

ఈ ఛానల్ ను Subscribe చేసుకోగలరు. పాటలు లైక్, కామెంట్స్, షేర్ చేయగలరు.

విప్లవ అభినందనలతో..

విప్లవ గీతాలు ఛానల్