viplava geethalu

విప్లవ మరియు ప్రగతిశీల అభిమానులకు.. విజ్ఞప్తి.

దేశంలో ఉన్న బీద, బిక్కి జీవితాలలో వెలుగులు నింపాలని విప్లవకారులు లక్ష్యంతో పోరాడుతున్నారు. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆ విప్లవకారులపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, జననాట్య మండలి, తదితర పాటలు అందజేయడమే ఈ ఛానల్ ఉద్దేశం.

ఈ ఛానల్ ను Subscribe చేసుకోగలరు. పాటలు లైక్, కామెంట్స్, షేర్ చేయగలరు.

విప్లవ అభినందనలతో..

విప్లవ గీతాలు ఛానల్


viplava geethalu

మీ త్యాగం వెల కట్టలేనిది
https://youtu.be/5JWOTb5PsDc?si=UxksJ...

1 year ago | [YT] | 88

viplava geethalu

నేడు జార్జిరెడ్డీ 52వ వర్ధంతి

1 year ago | [YT] | 47

viplava geethalu

నేడు ఆ విప్లవ మూర్తి వర్ధంతి
https://youtu.be/O77n_UyQC84?si=wCpPM...

1 year ago (edited) | [YT] | 74

viplava geethalu

నూకలమర్రి ఏడుగురి త్యాగానికి 23యేళ్లు
https://youtu.be/BJJFZ5rgZYM

2 years ago | [YT] | 63

viplava geethalu

కామ్రేడ్ స్నేహాలత అక్కకి జోహార్లు.
https://youtu.be/K0wKKJBtkW8

3 years ago | [YT] | 323