My name is Sivakumar Reddy. I have total 12+ years of experience as DevOps and Cloud Architect. I had development and automation testing experience too. I trained lot of candidates and placed them in different companies. Few of them are settled in abroad countries as well.
I often found many persons felt DevOps and Cloud as tough subject. So I started a channel to simplify the concepts and encourage students to learn DevOps and Cloud with confidence.
I had given training till 2019 mid. My team started giving training on behalf of me from 2019. All the success stories are credited to my team. Right now we start every 45 days one new batch on DevOps with AWS.
WhatsApp Contact: +91 6281 937 079
#devopstraining #devopswithaws #howtolearndevops #devopsroadmap #devopsengineersrolesandresponsibilities #devopsengineerdailytasks #devopstools #easywaytolearndevops #howtolearndevopstools #techtrainingwithsiva #devops #devopstutorial
DevOps and Cloud with Siva
Learning DevOps from random videos feels like building a car with mismatched parts! 😂
Get structured learning, not confusion. 🚀
#DevOps #JoinDevOps #DevOpsEngineer #TechHumor #AWS #Azure #DevOpsTraining #TechMeme #hyderabad #bangalore
3 days ago | [YT] | 67
View 6 replies
DevOps and Cloud with Siva
ఇటీవల ఒక మహిళా క్రికెటర్ మాట్లాడుతుంటే విన్నాను
something worst happens before the best happen
దేవుడు మనల్ని పరిక్షిస్తాడు worst ని తట్టుకోగలమా లేదా అని
worst ని భరించి ముందుకు వెళ్లగలిగే వాళ్ళకి
best ని ఆస్వాదించే అర్హత ఉంటుంది
4 days ago | [YT] | 173
View 5 replies
DevOps and Cloud with Siva
నేను ఒక దేశానికి వెళ్తే అక్కడ ప్రజల ఆలోచన విధానం, వాళ్ళ సంస్కృతి ని బాగా గమనిస్తాను..
అలా నేను తిరిగిన కొన్ని దేశాల నుండి తెలుసుకుంది ఏంటి అంటే??
ఎవరైతే వాళ్ల సంస్కృతి ని, జీవన విధానాన్ని సంరక్షించుకుంటారో వాళ్ళు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు..
వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది..
చాలా సులభంగా, వేగంగా సంస్కృతి ని పాడు చేసుకున్న వాళ్ళ లో తెలుగు వాళ్లే ముందు ఉన్నారు...
అటు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడలేక, ఇటు మన సంస్కృతిని పాటించలేక నడిమధ్యలో గిల గిలా కొట్టుకుంటూ ఉన్నారు..
5 days ago | [YT] | 105
View 5 replies
DevOps and Cloud with Siva
బాగా తెలిసిన స్నేహితుడు ఒకడు ఉండేవాడు..
IT లో ఉద్యోగం, అతని జీతం ఎంత అంటే,
ప్రభుత్వం వసూలు చేసే పన్ను 10 లక్షలు పైనే..
కాబట్టి అతని జీతం 35 లక్షలు వరకు
ఒక్క చెడు అలవాటు లేదు, కాఫీ టీ కూల్డ్రింక్స్ కూడా తాగడు..
జంక్ ఫుడ్ తినడు..
ఇంటి పట్టునే ఉంటూ ఇద్దరు బుడ్డి బుడ్డి పిల్లలు, భార్య తో సంతోషంగా ఉండేది అతని జీవితం..
నేను singapore కి refer చేస్తాను అన్నా కూడా వద్దు అన్నాడు..
రోజూ పాలు తాగడం అలవాటు చిన్నప్పటి నుండి, ఆ అలవాటు అలాగే కొనసాగింది..
ఒక్క రోజు సడన్ గ కాన్సర్ అని చెప్పారు..
స్టేజి 2 దాటి అప్పటికే స్టేజి 3 కి ఎంటర్ అయ్యింది..
సంవత్సరం పోరాడాడు, లాభం లేకపోయింది
చివరి వారంలో డాక్టర్ కాళ్ళు పట్టుకుని అడిగాడు ఉన్న డబ్బు అంత తీస్కుని ఒక్క 2 సంవత్సరాలు బతికించండి
భార్య బిడ్డలతో ఇంకొన్ని రోజులు బతకాలని ఉంది అని
మన దేశంలో మద్యపానం కంటే పాలు తాగడం ప్రమాదకరమా??
మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా
తప్పు వ్యవస్థ దా లేకుంటే ప్రజలదా అని చర్చలు పెట్టుకునే వలయంలో చిక్కుకుని ఉన్నామా?
తప్పు ఎవరిది ఐతే ఏంటి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి
బాధలు పడుతూ, సర్దుకు పోతూ బతికేస్తున్నామా ???
6 days ago | [YT] | 155
View 18 replies
DevOps and Cloud with Siva
When both AWS and Azure decide to crash on the same day… ☁️💀
DevOps engineers be like — “Time to migrate to Google Cloud?” 😂
#JoinDevOps #DevOps #AWS #Azure #GCP #TechHumor #DevOpsEngineer #ServerDown #hyderabad #bangalore
1 week ago | [YT] | 48
View 4 replies
DevOps and Cloud with Siva
మనిషికి జంతువుకి ఒక్కటే తేడా
వెన్నెముక నిటారుగా నిలబెట్టగలిగిన జీవిని మనిషి అంటారు
నిటారుగా నిలబెట్టలేని జీవిని జంతువు అంటారు
వెన్నెముక నిటారుగా నిలబెట్టగలిగే అంత వరకూ మనిషి ఏదొక పని చేస్తూ ఉండాలి
డబ్బు ఉన్నా లేకున్నా కూడా
బద్దకంగా బాధపడుతూ కూర్చుంటే అన్నీకష్టంగానే కనిపిస్తాయి
ఏదొక పని చెయ్యడం వల్లే మనిషికి ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి
మనం పని చేసాక వచ్చిన సంపాదన నుండే సంతోషం వస్తుంది
కనుకున్న వెన్నెముక నిలబెట్టగలిగే అంత వరకూ పని చేస్తూ ఉందాం
1 week ago | [YT] | 129
View 3 replies
DevOps and Cloud with Siva
We hit 70K YouTube subscribers! 🎉
Huge thanks to our amazing joindevops community for the love and support. ❤️
Keep learning, keep growing with JoinDevOps! 🚀
YT Link: youtube.com/@DevOpsAndCloudWithSiva
#JoinDevOps #YouTubeMilestone #70KSubscribers #DevOpsCommunity #DevOpsTraining #DevOpsWithSiva #Bangalore #hyderabad
1 week ago | [YT] | 68
View 1 reply
DevOps and Cloud with Siva
Quiz Time! ⚡
Can you guess which architecture defines Ansible? 💭
Drop your answer in the comments! ⬇️
#JoinDevOps #DevOpsQuiz #Ansible #DevOpsTraining #LearnDevOps #TechQuiz #hyderabad #bangalore
1 week ago | [YT] | 23
View 9 replies
DevOps and Cloud with Siva
“When your pipelines run flawlessly even on Fridays… that’s real DevOps magic! ”💻🔥
Goosebumps guaranteed! 😎🧑💻
#DevOps #JoinDevOps #DevOpsLife #CICD #Friday #Deployments #hyderabad #bangalore
2 weeks ago | [YT] | 44
View 0 replies
DevOps and Cloud with Siva
Back to career, stronger than ever! 💪 Harshitha nailed a 300% hike at Infosys after DevOps training with JoinDevOps. 🚀
#SuccessStory #JoinDevOps #DevOpsTraining #CareerGrowth #Infosys #devopsengineer #hyderabad #bangalore
2 weeks ago | [YT] | 59
View 3 replies
Load more