DevOps and Cloud with Siva

రాతి యుగం నుండి, అది మానవుడు నుండి, మనిషి మేధస్సు బాగా అభివృద్ధి చెందింది..
కొత్త కొత్త సాంకేతికత కనిపెట్టాడు..
ఇప్పటి వరకు కనిపెట్టిన టెక్నాలజీ కి ఒక హద్దు ఉంది
కానీ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధస్సుకి మాత్రం హద్దులు లేవు..
ఇది ఏ లెవెల్ కి వెళ్తుంది అంటే, ఇక మనం ఆలోచించాల్సిన పని లేనంతగా..
ఇక మనకు మన బ్రెయిన్ తో పని లేనంతగా 🤣🤣🤣

6 days ago | [YT] | 79