రెండే ప్రశ్నలు మనకు ఏమి కావాలి? మనకు కావాల్సిన దానికోసం ఏమి చేయాలి? ఈ రెండు ప్రశ్నలు ప్రతి రోజు వేసుకుంటే ఎవరు ఏమి అవ్వాలనుకున్నారో అది ఐపోతారు అది మానేసి సోషల్ మీడియా లో ఎవరో మనల్ని మోటివేట్ చేస్తారు అని ఎదురు చూడటం చాలా తప్పు చూసి అర్ధం చేస్కుని ఆచరణ లో పెట్టాలి తప్ప ఎదురు చూడకూడదు
DevOps and Cloud with Siva
రెండే ప్రశ్నలు
మనకు ఏమి కావాలి?
మనకు కావాల్సిన దానికోసం ఏమి చేయాలి?
ఈ రెండు ప్రశ్నలు ప్రతి రోజు వేసుకుంటే ఎవరు ఏమి అవ్వాలనుకున్నారో అది ఐపోతారు
అది మానేసి సోషల్ మీడియా లో ఎవరో మనల్ని మోటివేట్ చేస్తారు అని ఎదురు చూడటం చాలా తప్పు
చూసి అర్ధం చేస్కుని ఆచరణ లో పెట్టాలి తప్ప ఎదురు చూడకూడదు
1 week ago | [YT] | 148