This Is My Official Youtube Channel.Here You Will Get My Latest News,Updates,Songs,Fan Made Songs,Special Videos.
-----:Follow Me On Facebook
www.facebook.com/SreeramParitalaOfficial
----:Follow Me On Instagram
www.instagram.com/paritalasreeramofficial
----:Follow Me On Twitter
twitter.com/IParitalaSriram
Dont Forget To Like,Share and Subscribe.
Happy Watching😊😊
Your's Paritala Sreeram
#ParitalaSreeram #ParitalaSreeramSongs #ParitalaSreeramNews #TDP #Paritala #ParitalaSunitha #ParitalaRavi
Paritala Sreeram Official
*రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నేతకు పరిటాల శ్రీరామ్ పరామర్శ*
*సూపర్ సిక్స్ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం*
*ఆర్డిటిలో చికిత్స పొందుతున్న మోపిర్ రెడ్డికి శ్రీరామ్ పరామర్శ*
*20వేలు ఆర్థిక సాయం అందించిన శ్రీరామ్*
సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన టిడిపి నేతను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన చిన్న మోపిర్ రెడ్డి బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు హాజరయ్యారు. సభ అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై స్వల్పంగా గాయపడ్డారు. బాధితున్ని చికిత్స నిమిత్తం ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం శ్రీరామ్ ఆర్డిటి ఆసుపత్రికి వెళ్లి మోపిర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితునికి 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. శ్రీరామ్ వెంట తాడిమర్రి మండలానికి చెందిన నాయకులు వెళ్లారు...
#ParitalaSreeram #Teamparitala
7 hours ago | [YT] | 21
View 0 replies
Paritala Sreeram Official
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, రామాపురం ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంధ్ర ప్రదేశ్ బాల్ బ్యాట్మిటన్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల జూనియర్ బాల బాలికల 10 వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మిటన్ పోటీల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
7 hours ago | [YT] | 21
View 1 reply
Paritala Sreeram Official
కూటమి ప్రభుత్వ నిర్ణయం.. ఆటో డ్రైవరన్నలకు వరం.
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#TeamParitala
7 hours ago | [YT] | 76
View 0 replies
Paritala Sreeram Official
సూపర్ సిక్స్ సూపర్ హిట్ ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
#Super6SuperHitEvent
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
1 day ago | [YT] | 427
View 1 reply
Paritala Sreeram Official
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈరోజు మా ఇంటికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆతిథ్యం స్వీకరించగా, శాలువతో వారిని సత్కరించడం జరిగింది.
1 day ago | [YT] | 230
View 0 replies
Paritala Sreeram Official
విపత్కర పరిస్థితుల్లో నేపాల్ లో ఉండిపోయిన ఏపీ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్న కృషి గొప్పది.
#ThankyouNaraLokesh
#Nepal
#AndhraPradesh
1 day ago | [YT] | 337
View 0 replies
Paritala Sreeram Official
NDA కూటమి సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభ…
#Super6SuperHit
2 days ago | [YT] | 221
View 1 reply
Paritala Sreeram Official
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో...
తేదీ - 10:09:2025న...
అనంతపురం జిల్లా కేంద్రంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు..
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష్యతన జరగబోవు *సూపర్ సిక్స్ - సూపర్ హిట్* విజయోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా...
సభా ప్రాంగణంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులతో మరియు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించడం జరిగింది...
#IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #TeamParitala #NDAGovernenceInAP
#Super6SuperHit #AndhraPradesh
3 days ago | [YT] | 328
View 0 replies
Paritala Sreeram Official
వైసీపీ దుహంకారం.. న్యాయానికి సంకెళ్లు వేసిన క్షణం.
#2YearSinceCBNsIllegalArrest
#ChandrababuNaidu
#AndhraPradesh
3 days ago | [YT] | 449
View 1 reply
Paritala Sreeram Official
రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..
#teamparitala #ParitalaSreeram
3 days ago | [YT] | 263
View 0 replies
Load more