Paritala Sreeram Official

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, రామాపురం ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంధ్ర ప్రదేశ్ బాల్ బ్యాట్మిటన్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల జూనియర్ బాల బాలికల 10 వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మిటన్ పోటీల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

4 days ago | [YT] | 358