Paritala Sreeram Official

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రుడా చైర్మ‌న్ బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ చౌద‌రి గారు ఈరోజు మా ఇంటికి విచ్చేయ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మా ఆతిథ్యం స్వీక‌రించ‌గా, శాలువ‌తో వారిని స‌త్క‌రించ‌డం జ‌రిగింది.

2 days ago | [YT] | 272