Hi Everyone, I am Raviraj master. I am a government school teacher from Telangana state. My mission is to provide quality education in government schools. I am currently working in Narsapur Mandal, Medak District, Telangana state, India🇮🇳.
My Native Srikakulam district from Andhrapradesh.

For More suggestions and queries are collaboration drop as an email at raviraj.padali@gmail.com

Love you All.

అందరికీ నమస్కారం🙏🙏🙏
నా పేరు రవిరాజ్. నేను మన తెలుగు వారికి మంచి వీడియోలు అందించాలని చానెల్ ప్రారంభించాను. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం, ఆటపాటలతో అభ్యసనం తదితర విషయాలు మీకు అందిస్తాను. పేదవారందరికీ విద్య ఉచితం మాత్రమే కాకుండా నాణ్యత కలిగి ఉండాలని, అది ప్రభుత్వ పాఠశాలలలో లభిస్తుందని భరోష కల్పించడంలో భాగంగా ఈ చానెల్ ప్రారంభించాను. మీ యొక్క సలహాలు సూచనలు స్వీకరిస్తాను.



6:15

Shared 2 months ago

2.4K views

13:54

Shared 2 months ago

3.2K views

5:35

Shared 2 years ago

671 views

2:35

Shared 2 years ago

87 views

45:31

Shared 2 years ago

149 views