Congratulations💐🎊🤩🤩🥰 "సుజాతమ్మ"BEST SUPPORTING ACTRESS "award" "సంతోషంగా" మొదలైన ఈ అవార్డుల పర్వం మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ 🐯Save the tiger:
రేపటి తరాల కోసం ఈ తరంతో నా బంగారు తల్లి ఖ్యాతిక పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ చెట్టు నాటడం జరిగింది అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
శివ మల్లెల సినిమా మొదలు.... చిత్ర పరిశ్రమ ప్రేమికుడు నటీనటులకు ఆత్మీయుడు రాబోయే తరానికి మార్గ నిర్దేశకుడు "శివ మల్లెల" పేరుకు తగ్గట్టు ఎక్కడుంటే అక్కడ పరిమళిస్తాడు అన్న నూతనంగా ప్రారంభించిన చిత్రంతో శిఖర స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... Congratulations Team 🌹
ETV"30"Years కి ఆహ్వానం ETv తో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసింది🥰 ప్రతి కళాకారుడికి "Etv"తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది నాకు మాత్రం 21 సంవత్సరాలు అనుబంధం నా మొదటి Tv వేదిక (2004) ఆంధ్రావాలా అప్పట్లో అది మల్టీ టాలెంట్ షో వరంగల్ నుండి స్వయంగా నేను మా తమ్ముడు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాము నాకు మిమిక్రీలో ఆ వేదిక మీద ఈటీవీ అవకాశం ఇచ్చింది అప్పటినుండి ఇప్పటి "జబర్దస్త్"వరకు ఈటీవీ నీడలో మా కుటుంబమంతా చల్లగా ఉంది రామోజీరావు గారికి పాదాభివందనం శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు🙏(2004-2025)
Chantabbai
Congratulations💐🎊🤩🤩🥰
"సుజాతమ్మ"BEST SUPPORTING ACTRESS "award"
"సంతోషంగా" మొదలైన ఈ అవార్డుల పర్వం మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నీ
🐯Save the tiger:
1 week ago (edited) | [YT] | 139
View 8 replies
Chantabbai
రాఖీ పండుగ శుభాకాంక్షలు
https://youtu.be/wBkrLRhLOjo?si=iLj9b...
2 weeks ago | [YT] | 1,165
View 0 replies
Chantabbai
Full vedio @Live
https://youtu.be/wBkrLRhLOjo?si=LwnD4...
2 weeks ago | [YT] | 1,276
View 6 replies
Chantabbai
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు🌹🙏🙏
2 weeks ago | [YT] | 1,875
View 16 replies
Chantabbai
Good morning ☕️ all
3 weeks ago | [YT] | 462
View 3 replies
Chantabbai
రేపటి తరాల కోసం ఈ తరంతో
నా బంగారు తల్లి ఖ్యాతిక పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ చెట్టు నాటడం జరిగింది అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారికి
ప్రత్యేక కృతజ్ఞతలు
3 weeks ago | [YT] | 973
View 20 replies
Chantabbai
బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు
శతమానం భవతి: శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి'youtube.com/shorts/sFlglt03YZ...
3 weeks ago (edited) | [YT] | 1,803
View 64 replies
Chantabbai
శివ మల్లెల సినిమా మొదలు....
చిత్ర పరిశ్రమ ప్రేమికుడు నటీనటులకు ఆత్మీయుడు రాబోయే తరానికి మార్గ నిర్దేశకుడు "శివ మల్లెల" పేరుకు తగ్గట్టు ఎక్కడుంటే అక్కడ పరిమళిస్తాడు అన్న నూతనంగా ప్రారంభించిన చిత్రంతో శిఖర స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
Congratulations Team 🌹
3 weeks ago (edited) | [YT] | 200
View 0 replies
Chantabbai
ETV"30"Years కి ఆహ్వానం ETv తో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసింది🥰
ప్రతి కళాకారుడికి "Etv"తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది నాకు మాత్రం 21 సంవత్సరాలు అనుబంధం నా మొదటి Tv వేదిక (2004) ఆంధ్రావాలా
అప్పట్లో అది మల్టీ టాలెంట్ షో వరంగల్ నుండి
స్వయంగా నేను మా తమ్ముడు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాము నాకు మిమిక్రీలో ఆ వేదిక మీద ఈటీవీ అవకాశం ఇచ్చింది అప్పటినుండి ఇప్పటి "జబర్దస్త్"వరకు ఈటీవీ నీడలో మా కుటుంబమంతా చల్లగా ఉంది రామోజీరావు గారికి పాదాభివందనం శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు🙏(2004-2025)
4 weeks ago | [YT] | 123
View 3 replies
Chantabbai
💐👏💐👏💐👏💐👏💐👏💐👏
4 weeks ago | [YT] | 516
View 1 reply
Load more