kumari recipe

Huge thank you to each and every one of our 50,000 subscribers! Your support means the world to us. Here's to many more amazing videos to come!

6 months ago | [YT] | 3

kumari recipe

సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రతీ కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, మరెన్నో ఆశయాలను మోసుకొస్తుంది. మనం ఇప్పటివరకు చేయలేనివి, ఈ కొత్త ఏడాదిలో అయినా పూర్తి చేయాలని గుర్తు చేస్తుంది. కాలం ఆగదు, గడిచిన క్షణం వెనక్కి రాదు. కాలం ఎలా అయితే ముందుకు వెళ్తుందో, అలాగే మనమంతా కూడా ముందుకు వెళ్లాలి, పురోగమించాలి. అనుకున్న పనులు నెరవేరాలి, అన్ని శుభాలు జరగాలి అని ఆశిద్దాం. భవిష్యత్తు బాగుండాలని కలలు కందాం, ఆ కలలు నెరవెర్చుకునే దిశగా అడుగులు వేద్దాం. Happy New Year 💐

1 year ago | [YT] | 5