🎈 మా అమ్మాయికీర్తి 🎂 బర్తడే కి అల్లుడు శీను స్కూటీ తర్వాత ఇచ్చిన సర్ప్రైజ్ 🎁 ఇవి కూడా 🪔🪔వెండి దీపం కుందులు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రయిబ్👍🤗 నాకైతే భలే నచ్చేశాయి 👌👍
🙏🌹🙇 సప్త శనివార వ్రతం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తయింది ఫ్రెండ్స్ మనందరి మీద ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏😍
Nellore Lakshmi
🎈 మా అమ్మాయికీర్తి 🎂 బర్తడే కి అల్లుడు శీను స్కూటీ తర్వాత ఇచ్చిన సర్ప్రైజ్ 🎁 ఇవి కూడా 🪔🪔వెండి దీపం కుందులు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రయిబ్👍🤗 నాకైతే భలే నచ్చేశాయి 👌👍
5 days ago (edited) | [YT] | 43
View 17 replies
Nellore Lakshmi
పుట్టినరోజు శుభాకాంక్షలు కీర్తి 💐 ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని 🙏ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పసుపు కుంకాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🥰😍🫂🎂💐🎊🙌
6 days ago | [YT] | 48
View 35 replies
Nellore Lakshmi
🙋హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ 🙏🌹ఈరోజు మా చిన్నమ్మాయి కీర్తి 😍🎂పుట్టినరోజు సందర్భంగా 🤗మీ అందరి మంచి మనసుతోఆశీర్వాదం అందించండి 👍😍🙌🎊
1 week ago | [YT] | 61
View 44 replies
Nellore Lakshmi
ఇవి ఏంటి మీకు తెలుసా ఫ్రెండ్స్ 🤔 కామెంట్ ప్లీజ్ 👍😍
2 weeks ago | [YT] | 30
View 10 replies
Nellore Lakshmi
ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🙏🚩🚩🚩
3 weeks ago | [YT] | 62
View 9 replies
Nellore Lakshmi
హాయ్ ఫ్రెండ్స్ ఈ పండు పేరు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నీకు నాకైతే తెలియదు మా అమ్మాయి వాళ్ళు తిరుపతి నుంచి తెచ్చారు తెలిస్తే కామెంట్ చేయండి 👍😍
3 weeks ago | [YT] | 23
View 17 replies
Nellore Lakshmi
ఎంత అందము శ్రీవారి పాదాలు 🙏 మరువలేము మరువలేము శ్రీవారి దర్శనం🙏🌹 విడువలేము విడువలేము శ్రీవారి పాదాలు🌹🙇🙇
3 weeks ago | [YT] | 35
View 7 replies
Nellore Lakshmi
🙏🌹🙇 సప్త శనివార వ్రతం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తయింది ఫ్రెండ్స్ మనందరి మీద ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏😍
3 weeks ago | [YT] | 42
View 9 replies
Nellore Lakshmi
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు 🙋🙏💐
3 weeks ago (edited) | [YT] | 51
View 12 replies
Nellore Lakshmi
🥰మేముముగ్గురు అక్క చెల్లెళ్ల0😍💗👍
3 weeks ago (edited) | [YT] | 47
View 24 replies
Load more