SocialPost TV

అక్కినేని కుటుంబం లో మీకు బాగా నచ్చే హీరో ఎవరు ..?

1 week ago | [YT] | 4,369



@Sthitapragnyaa

1st ఈ సినిమా వాళ్ళని heroes అని కాదు actors అని పెట్టండి

1 week ago | 236

@KonathamRambabu-p5i

సంపాదించుకోవడం తప్ప దానం చేయటం తెలియని ఫ్యామిలీ

1 week ago | 138

@chrajaramesh9611

విలువలు లేని కుటుంబంకు ఉదాహరణ. బిగ్ బాస్ (బ్రోతల్ హౌస్) వంటి కార్యక్రమాలకు హోస్ట్ చేసినప్పుడే వీళ్ళ పరువు పోయింది.

6 days ago | 51

@renukuntlanaresh8598

అందరూ దొంగలే. ఎందుకంటే ఎవరి స్వార్థం వారిదే . డబ్బు ఉన్నవాడు నిరుపేద కుటుంబాలకు మరియు ఇల్లు లేని కుటుంబాలకు సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకుంటే ప్రజలంతా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దిక్కుమల్ల బిగ్ బాస్ పెట్టి అందులో ఎవరికి ఉపయోగం ఉండదు ఒకసారి ఆలోచించండి ప్రజలారా. కాబట్టి నాగార్జున గారి యొక్క ఫ్యామిలీ ఎవరికి సాయం చేసింది మీరు గుర్తించాలి

1 week ago | 33

@madhukarthalla

వీళ్లను హీరోలు అనకండి.. ఓన్లీ యాక్టర్స్ మాత్రమే.. నిజమైన హీరోలు మన దేశాన్ని రక్షించే జవాన్లు,

6 days ago | 48

@maheshtadraju7730

అందరూ వేస్ట్ గాళ్ళు, జనాలు కష్టాల్లో ఉంటే వీళ్ళు అజ్ఞాత వాసం లో ఉంటారు. డబ్బులు కోసం పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ అన్ని అక్కినేని ఫ్యామిలీ teesukocharu. ఎంతో మంది యువకులు చెడుదారిలోకి వెళ్లడానికి అక్కినేని ఫ్యామిలీ కారణం

1 week ago | 28

@satyanarayanakosireddi5428

సంపాదించుకోవడం తప్పా అక్కినేని ఫ్యామిలీ కి దానం చేయడం తెలియదు వీళ్లు హీరోల తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు కూడా వినోదం చూసారు వాళ్లు హీరోలు అని చెప్పడానికి సిగ్గు గా ఉంది

5 days ago | 24

@meemstelugu

పిల్లికి కూడా బిచ్చం పెట్టని ఫ్యామిలీ ఇది.. వీళ్ళ వలన సమాజానికి ఉపయోగం లేదు...

6 days ago | 22

@nath8101

ఈ ఫ్యామిలీ మొత్తం డబ్బు మీద ఆశ తప్ప ఎప్పుడు కూడా ఎవరికి చిన్న సహాయం చేసిన సందర్భం ఉండదు

5 days ago | 9

@baskarreddybommareddy8504

ఇప్పటికే 150 కోట్ల జనాభాతో ఉన్న మన భారత దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది. దానికి తగ్గట్టుగా యువతను మేల్కొల్పే సందేశాలు పెట్టండి. పనికిమాలిన youtubers లాగా తయార్ కాకండి .😮

6 days ago (edited) | 14

@KandhukuriUmamaheswaraRao

అందరు ఒక్క పైసా కూడా దానం చేయని వెదవలు

6 days ago | 10

@gyaraganesh7816

పిల్లికి కూడా బిచ్చం వెయ్యని బ్యాచ్

6 days ago | 11

@srinualladi6615

ఆ ఫ్యామిలీ లో ఒక్కడు కూడా ఎవడికి సహాయం చేసినట్టు లేదు

5 days ago | 5

@BMR7317

వాళ్ళను చూస్తే నాకు వాంతి వస్తుంది.

5 days ago | 9

@venuadepuvenu8

Yevaru leru 😂

4 days ago | 3

@skrafiya3573

ఎవ్వరు ఇష్టం లేరు

4 days ago | 3

@Tharakcreations

Evadu kadu😂

5 days ago | 3

@SURYANARAYANA-uf1oc

అకినేని కుటుంబం మే వేస్ట్ గాళ్ళు

1 week ago | 7

@pupendra1479

సుమంత్ సత్యం సినిమా ఒక ప్రేమ కథ

6 days ago | 9

@SriKanth-rw7ty

Only Legend Anr Enka Aa Muguru😅😅

5 days ago | 2