నా చివరి కల ఎప్పుడు కన్నానో గుర్తేలేదు..ఎందుకంటే, కంటినిండా నిదురోయిన రేయి అంటూ ఒకటి ఉంటే కదా, నా ఈ జీవితంలో..కానీ, కల అంటూ కంటే ఒకటే..అది నా జీవితం యొక్క అర్ధం తెలుసుకోవాలి..ఆ అర్ధం, కనీసం నలుగురి ఆకలినైన తీర్చాలి....జైహింద్