Chandrasekhar Reddy

ప్రపంచమంతా మిత్రులు ఉంటె ఎంతో బాగుంటుంది కదా. ఎందుకు మిత్రులు ఉండాలి?జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆనందానికి బందువులు లేదా మిత్రులే కారణం అవుతారూ,బంధువులని మనం ఎంచుకోలేము ఎందుకంటే ,రక్త సంభదాలు భగవంతుని ప్రసాదాలు అవి స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు.మరి మిత్రున్ని మనం ఎంచుకోవచ్చు ..ఈ విషయములొ పూర్తి స్వతంత్రులం..

మరి అసలు విషయానికి వస్తే మా ఈ బ్లాగ్ ఉద్దేశ్యం ప్రపంచం లొ అందరితో నేను మంచి మిత్రుడు గా ఉండాలని ..
అయిన ఎవరండి శత్రువు గా బ్రతకాలని కోరుకుంటారు...శత్రువు కి వ్యతిరేక పదం మిత్రుడు కదా ..అందుకే నేను అజాత శత్రువు గా, మిత్రుడిగా మీ మంచి మిత్రుడిగా ఉండిపోవాలని ఆశతో ఈ బ్లాగ్ ప్రారంబించడం జరిగింధి.

ఇంతకు ముందు చెప్పినట్టు ప్రపంచమంతా నేను మిత్రు పొందాలని అన్నానుకదా..వారందరితో నేను ఎన్నోవిషయాలు పంచుకోవాలి వారి నుంచి స్వీకరిoచాలి ,మరెన్నో వాటి మీద కబుర్లు చెప్పాలి వినాలి ,హాస్యం ఆడాలీఎందుకంటే నేను మీ మిత్రున్ని కదా . అందుకే ఈ వేదిక.