I love my family 😘😘😘because only moksha talks,and moksha talks always happy in my life


Mokshatalks999

Google gemini ai తో మన ఫోటోలు కూడా ఎడిట్ చేశా మరి ఎలా ఉన్నానో కామెంట్ చేయండి..

2 weeks ago | [YT] | 8

Mokshatalks999

Miss you thathayya....

1 month ago | [YT] | 8

Mokshatalks999

ఈ రోజు తో మన యూట్యూబ్ ఫ్యామిలీ 10,000 కు చేరుకుంది.. ఇంత వరకు నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానెల్ ను ముందుకు నడిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ Mokshatalks999...

1 month ago | [YT] | 6

Mokshatalks999

మనకి ఎప్పుడైనా నిద్రలో చెడు కల వస్తేనే చాలా కంగారు పడి నిద్ర లేస్తాం... అలాంటిది ఒక మంచి మనిషికి తను ఎప్పుడు చనిపోతారు అనేది ఆ కుటుంబానికి ముందే తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి... ముఖ్యంగా ఆ వ్యక్తికి తెలిస్తే ఆ బాధా ఎలా ఉంటుంది 😭😭 ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణించడం ఒక రకమైన బాధ ఐతే.. ఇలా చావు కోసం ముందే తెలుసుకొని.. మిగిలిన రోజులు తిండి కూడా తినకుండా చనిపోవడం ఎంత బాధ అనేది మాకు మాత్రమే తెలుసు😭😭😭 ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను నాన్న...

2 months ago | [YT] | 5

Mokshatalks999

ఈ రోజు తో మన యూట్యూబ్ ఫ్యామిలీ 9000 కు చేరుకున్నారు .. అందరికీ ధన్యవాదములు .. ఇకపై కూడా మీ ప్రేమ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ.. మీ mokshatalks999

2 months ago | [YT] | 15

Mokshatalks999

మా బాత్రూం లోకి కొత్త అద్దం పెట్టాను.. వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి https://youtu.be/PoudPWsPbZ4?si=hDRlL...

2 months ago | [YT] | 9