మనకి ఎప్పుడైనా నిద్రలో చెడు కల వస్తేనే చాలా కంగారు పడి నిద్ర లేస్తాం... అలాంటిది ఒక మంచి మనిషికి తను ఎప్పుడు చనిపోతారు అనేది ఆ కుటుంబానికి ముందే తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి... ముఖ్యంగా ఆ వ్యక్తికి తెలిస్తే ఆ బాధా ఎలా ఉంటుంది 😭😭 ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణించడం ఒక రకమైన బాధ ఐతే.. ఇలా చావు కోసం ముందే తెలుసుకొని.. మిగిలిన రోజులు తిండి కూడా తినకుండా చనిపోవడం ఎంత బాధ అనేది మాకు మాత్రమే తెలుసు😭😭😭 ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను నాన్న...
Mokshatalks999

2 months ago | [YT] | 5