Mr. Chai Chocolate

అందరికీ నమస్కారం
నేను మీ MR. AKIRAJ నేను చాలా కష్టపడి ఇన్ని రోజులు నేను MR. AKIRAJ అనే ఛానల్ దారా ఎన్నో వీడియోల అప్లోడ్ చేశాను.. ఎంతో కష్టపడ్డాను. నా గాచర మంచిగా లేక నా ఛానల్ హ్యాక్ అయింది మల్ల మిస్టర్ చాయ్ చాక్లెట్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఇంతకుముందుఛానల్ ఎలా ఆదరించారు ఈ ఛానల్ కూడా అలానే ఆదరించాలని ఇప్పటికైనా సరే ఇకముందు ఛానల్ లా కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను జరా సబ్స్క్రయితే చేయండి మర్చిపోకుండా.