@SJLSF44
@SAKALAJANAFOUNDATION @SAKALAJANALALITHASAHRUDAYAFOUNDATION 44
రైతులు వారి సమస్యలు
విద్యార్థులు వారి సమస్యలు
నిరుద్యోగులు వారి సమస్యలు
విద్యులు వారి సమస్యలు
కళాకారులు వారి సమస్యలు
మహిళలు వారి సమస్యలు
రవాణా, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అవగాహనా సదస్సులు, అవినీతి అన్యాయాల మీద గల్లీ to ఢిల్లీ పల్లె to పట్నం పోరాటం ప్రధాన లక్ష్యం సమస్యలు పరిష్కార మార్గం కొరకు పోరాడితే పోయేదేమిలేదు అనే సంకల్ప బలం.. ప్రజల క్షేమం కొరకు... అన్ని కమ్యూనిటీలకు ఉన్న హక్కులు దక్కవలిసిన ఫలాల మీద న్యాయపోరాటం ప్రశ్నించే తత్త్వం... స్వయంకృషి ఆర్గనైజేషన్... అందరికి ఆహ్వానం రండి చేతులు కలపండి మాతో అడుగులు వేయండి నవ భారత సమాజం నిర్మాణం కోసం భావితరాల మేల్కొల్పు కోసం నేటి నుండే కృషి చేద్దాం...
స్వయం కృషి లో జాయిన్ అవ్వడానికి మీ సమస్యలు విన్నవించుకోవడానికి వేదిక సంప్రదించండి
ఫౌండర్ చైర్ పర్సన్ స్వయంకృషి ఆర్గనైజేషన్.. శ్రీమతి Dr.P. మమతా సెల్ 9848965780, 9502479440
ఆవిరినేని ప్రవీణ్ రావు స్వయంకృషి ఆర్గనైజేషన్ సెల్ 9390157432
SAKALA JANA LALITHA SAHRUDAYA FOUNDATION SJLSF44
కోటి దిపోత్సవం లో భాగంగా సకల జన ఫౌండేషన్ SJF ఫౌండర్ & చైర్మన్ ఆవిరినేని ప్రవీణ్ రావు (పల్లె ప్రవీణ్) తో పాటు తిరుపతి జిల్లా శ్రీ శ్రీ శ్రీ నాగార్పమ్మా అమ్మవారు, కడప జిల్లా నాగార్పమ్మా ఈవెంట్స్ నాగార్జున, అరవపెరిమిడి రమణయ్య, కానూరు వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది..
1 month ago | [YT] | 0
View 0 replies
SAKALA JANA LALITHA SAHRUDAYA FOUNDATION SJLSF44
ఇప్పుడే బుక్ చేసుకోండి మంచి కార్యక్రమం కు మీ గ్రామాన్ని వేదిక చేసుకోండి మన తెలుగు నెల కళలను ప్రపంచానికి చూపండి మన కళలను మనమే రక్షించుకుందాం
మీ పల్లె ప్రవీణ్ రావు ఫౌండర్ మన కళలు కళా వేదిక mkmv సెల్ 9390157432
3 months ago | [YT] | 0
View 0 replies
SAKALA JANA LALITHA SAHRUDAYA FOUNDATION SJLSF44
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో మన కళలు కళా వేదిక మీడియా ఆధ్వర్యంలో మన తెలుగు కళలు కళారుపాలు కళాకారులను జానపద కళలు ప్రసారాలు చేయబడును ఎలాంటి కళా అయినా సంప్రదించండి పల్లె ప్రవీణ్ రావు సెల్ 9390157432
4 months ago | [YT] | 0
View 0 replies