@SJLSF44
@SAKALAJANAFOUNDATION @SAKALAJANALALITHASAHRUDAYAFOUNDATION 44
రైతులు వారి సమస్యలు
విద్యార్థులు వారి సమస్యలు
నిరుద్యోగులు వారి సమస్యలు
విద్యులు వారి సమస్యలు
కళాకారులు వారి సమస్యలు
మహిళలు వారి సమస్యలు
రవాణా, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అవగాహనా సదస్సులు, అవినీతి అన్యాయాల మీద గల్లీ to ఢిల్లీ పల్లె to పట్నం పోరాటం ప్రధాన లక్ష్యం సమస్యలు పరిష్కార మార్గం కొరకు పోరాడితే పోయేదేమిలేదు అనే సంకల్ప బలం.. ప్రజల క్షేమం కొరకు... అన్ని కమ్యూనిటీలకు ఉన్న హక్కులు దక్కవలిసిన ఫలాల మీద న్యాయపోరాటం ప్రశ్నించే తత్త్వం... స్వయంకృషి ఆర్గనైజేషన్... అందరికి ఆహ్వానం రండి చేతులు కలపండి మాతో అడుగులు వేయండి నవ భారత సమాజం నిర్మాణం కోసం భావితరాల మేల్కొల్పు కోసం నేటి నుండే కృషి చేద్దాం...
స్వయం కృషి లో జాయిన్ అవ్వడానికి మీ సమస్యలు విన్నవించుకోవడానికి వేదిక సంప్రదించండి
ఫౌండర్ చైర్ పర్సన్ స్వయంకృషి ఆర్గనైజేషన్.. శ్రీమతి Dr.P. మమతా సెల్ 9848965780, 9502479440
ఆవిరినేని ప్రవీణ్ రావు స్వయంకృషి ఆర్గనైజేషన్ సెల్ 9390157432
Shared 6 months ago
79 views
Shared 6 months ago
26 views
Shared 6 months ago
19 views
Shared 6 months ago
33 views
Shared 6 months ago
7 views